Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-bf1da373-c27a-4304-93a8-47bdf2116a7b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-bf1da373-c27a-4304-93a8-47bdf2116a7b-415x250-IndiaHerald.jpgభారత మహిళల జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడింది. టి20 సిరీస్ లో భాగంగా భారత జట్టు బంగ్లాదేశ్ కు వారి సొంత గడ్డ మీదే షాక్ ఇచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన హర్మన్ ప్రీత్ కౌర్ సేన ఏకంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే ఇక మూడో టి20 మ్యాచ్ లో కూడా గెలిచి భారత జట్టు బంగ్లాదేశ్ ను వారి సొంత గడ్డమీద క్లీన్స్వీప్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊపించని రCricket {#}Bangladesh;ICC T20;Army;Parugu;INTERNATIONAL;raj;Indiaమ్యాచ్ ఓడిపోయినా.. స్మృతి మందాన అరుదైన రికార్డ్?మ్యాచ్ ఓడిపోయినా.. స్మృతి మందాన అరుదైన రికార్డ్?Cricket {#}Bangladesh;ICC T20;Army;Parugu;INTERNATIONAL;raj;IndiaFri, 14 Jul 2023 09:19:00 GMTభారత మహిళల జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఆడింది. టి20 సిరీస్ లో భాగంగా భారత జట్టు బంగ్లాదేశ్ కు వారి సొంత గడ్డ మీదే షాక్ ఇచ్చింది అని చెప్పాలి. ఎందుకంటే వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించిన హర్మన్ ప్రీత్ కౌర్ సేన ఏకంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే ఇక మూడో టి20 మ్యాచ్ లో కూడా గెలిచి భారత జట్టు బంగ్లాదేశ్ ను వారి సొంత గడ్డమీద క్లీన్స్వీప్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊపించని రీతిలో ఇక చివరి మ్యాచ్ లో విజయం సాధించిన బంగ్లాదేశ్ ఇక పరువు నిలబెట్టుకుంది.



 కాగా ఈ టి20 సిరీస్ లో భాగంగా ఎంతో మంది భారత మహిళా ప్లేయర్లు అటు ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టించారు. అయితే ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో అటు భారత జట్టు ఓడిపోయినప్పటికీ ఇక టీమిండియా ఉమెన్స్ టీం లో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న స్మృతి మందాన మాత్రం ఒక అరుదైన రికార్డు సృష్టించింది. అయితే ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన స్మృతి మందాన పెద్దగా బ్యాటింగ్లో ఆకట్టుకోలేకపోయింది. కేవలం రెండు బంతులను ఎదుర్కొని ఒకే ఒక పరుగు చేసి ఇక క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది.


 అయినప్పటికీ అరుదైన రికార్డు ఈ క్రికెటర్ ఖాతాలో చేరిపోయింది. బంగ్లాదేశ్ తో జరిగిన చివరి టీ20 మ్యాచ్ అటు స్మృతి మందానకు 200 అంతర్జాతీయ మ్యాచ్ కావడం గమనార్హం. భారత్ తరఫున ఎక్కువ అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన ప్లేయర్లలో మిథాలీ రాజ్ 333 మ్యాచ్లో తో మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఝాలన్ గోస్వామి 284, హర్మన్ ప్రీత్ కౌర్  281 మ్యాచ్లతో తర్వాత రెండు స్థానాల్లో ఉన్నారు అని చెప్పాలి. స్మృతి మందాన 200 మ్యాచ్ లతో ప్రస్తుతం నాలుగో స్థానంలో  కొనసాగుతూ ఉంది.



RRR Telugu Movie Review Rating

మ్యారేజ్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>