MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodeae23ea6-cbfe-48b8-8261-79fe7bfadb3d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodeae23ea6-cbfe-48b8-8261-79fe7bfadb3d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన అనుష్క గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే గత ఐదు ఆరు సంవత్సరాల నుండి అనుష్క ఎప్పటికప్పుడు పెళ్లి చేసుకుంటుందా ఎప్పుడెప్పుడు ఆయన భర్తను చూపిస్తుందని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అనుష్క అభిమానులు. అంతే కాదు ఈ విషయాలపై సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి.బ్అయితే తాజాగాంధీతోనే సమాచారం మేరకు అనుష్క అభిమానుల కోరిక తీరబోతుంది అని తెలుస్తోంది. tollywood{#}Anushka;Ishtam;anoushka;Mister;Prabhas;Industry;Nijam;marriage;News;Cinema;mediaసినిమాలకి గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకోబోతున్న అనుష్క.. ఎప్పుడంటే..!?సినిమాలకి గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకోబోతున్న అనుష్క.. ఎప్పుడంటే..!?tollywood{#}Anushka;Ishtam;anoushka;Mister;Prabhas;Industry;Nijam;marriage;News;Cinema;mediaFri, 14 Jul 2023 14:10:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన అనుష్క గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే గత ఐదు ఆరు సంవత్సరాల నుండి అనుష్క ఎప్పటికప్పుడు పెళ్లి చేసుకుంటుందా ఎప్పుడెప్పుడు ఆయన భర్తను చూపిస్తుందని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అనుష్క అభిమానులు. అంతే కాదు ఈ విషయాలపై సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి.బ్అయితే తాజాగాంధీతోనే సమాచారం మేరకు అనుష్క అభిమానుల కోరిక తీరబోతుంది అని తెలుస్తోంది.

 ఎందుకంటే మరి కొన్ని రోజుల్లో అనుష్క సినిమాలు గుడ్ బై చెప్పి పూర్తిగా వివాహ బంధంలోకి అడుగు పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో అనుష్క శెట్టిపల్లి గురించి రకరకాల వార్తల వినిపిస్తున్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపోతే అనుష్క పెళ్లి చేసుకుంటుంది అనడానికి అసలు కారణం ఎప్పుడో తెలుసుకుందాం. అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలు చేయడానికి కొంచెం కూడా ఆసక్తి చూపడం లేదు. ఎటువంటి సినిమాలకి కమిట్ కావడం లేదు ప్రస్తుతం ఆమె నటిస్తున్న ఏకైక సినిమా శెట్టి మిస్టర్ పోలిశెట్టి..

అయితే ఈ సినిమా ప్రస్తుతం విడుదల కి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమా తర్వాత మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అనుష్క కాగాల్సిన ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు అనుష్క శెట్టిసినిమా విడుదలవడంతోని పూర్తిగా సినిమాలకి గుడ్ బై చెప్పబోతుంది అని అంటున్నారు. అంతేకాదు చాలా రోజుల నుండి ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకుంటారు అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ అందులో ఎటువంటి నిజం లేదు అని అంటున్నారు. వీరిద్దరి మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని అంటున్నారు. తల్లిదండ్రులను కష్టపెట్టడం ఇష్టం లేక సినిమాలకి గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిందట అనుష్క..!!



RRR Telugu Movie Review Rating

మ్యారేజ్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>