MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood39aaa350-20df-4892-8ae3-99e739b20e8f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood39aaa350-20df-4892-8ae3-99e739b20e8f-415x250-IndiaHerald.jpgనిన్న బేబీ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా అద్భుతంగా జరిగింది. అయితే ఎస్ కే ఎస్ బేబీ సినిమాకి నిర్మాతగా వివరించారు. ఇక ఇండస్ట్రీలో అతనికి గాడ్ ఫాదర్ అండ్ అరవింద్ అన్నమాట. అందుకే ఈ సినిమాకి ముఖ్య అతిథిగా అల్లు అరవింద్ ఆహ్వానించడం జరిగింది. దాంతోపాటు ఈ సినిమాకి దర్శకత్వం వహించిన సాయి రాజేష్ సైతం అల్లు అరవింద్ బన్నీ వాస్ లకి చాలా దగ్గర సన్నిహితులు. ఇదిలా ఉంటే జులై 14న ఈ సినిమా విడుదల కాబోతున్న నేపద్యంలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్లకి అద్భుతమైన రెస్పాన్స్ రావడం జరిగింది. tollywood{#}God Father;Allu Arjun;Chaitanya;Allu Aravind;Event;Heroine;Cinema;media;producer;Producer;Newsఒక్క సినిమాతో బడా నిర్మాతని బుట్టలో వేసుకున్న వైష్ణవి చైతన్య..!?ఒక్క సినిమాతో బడా నిర్మాతని బుట్టలో వేసుకున్న వైష్ణవి చైతన్య..!?tollywood{#}God Father;Allu Arjun;Chaitanya;Allu Aravind;Event;Heroine;Cinema;media;producer;Producer;NewsFri, 14 Jul 2023 11:40:31 GMTనిన్న బేబీ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చాలా అద్భుతంగా జరిగింది. అయితే ఎస్ కే ఎస్ బేబీ సినిమాకి నిర్మాతగా వివరించారు. ఇక ఇండస్ట్రీలో అతనికి గాడ్ ఫాదర్ అండ్ అరవింద్ అన్నమాట. అందుకే ఈ సినిమాకి ముఖ్య అతిథిగా అల్లు అరవింద్ ఆహ్వానించడం జరిగింది. దాంతోపాటు ఈ సినిమాకి దర్శకత్వం వహించిన సాయి రాజేష్ సైతం అల్లు అరవింద్ బన్నీ వాస్ లకి చాలా దగ్గర సన్నిహితులు. ఇదిలా ఉంటే జులై 14న ఈ సినిమా విడుదల కాబోతున్న నేపద్యంలో ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ట్రైలర్లకి అద్భుతమైన రెస్పాన్స్ రావడం జరిగింది.

 ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన వైష్ణవి చైతన్య కి ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ లభించింది. టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయిన ఈమె యూట్యూబ్లో చాలా షార్ట్ ఫిలిమ్స్ చేసింది. దాని తర్వాత అలా వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే తాజాగా ఇప్పుడు హీరోయిన్ గా మారింది ఈమె. కాబట్టి ఒకటి రెండు సినిమాలు చేసి సైడ్ అయిపోతుంది అని అంతా అనుకున్నారు. కానీ ఈమె తెలివితేటలు మాత్రం వేరే లెవెల్ లో ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే నిన్న జరిగిన

 ఈవెంట్లో ఈమె బడా నిర్మాత అల్లు అరవింద్ కి సరదాగా ప్రపోజ్ చేసింది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ నవ్వుతూ ఇంకా చిన్నపిల్లవి ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ గా ఎదుగుతావు అంటూ చెప్పుకు వచ్చాడు. దాంతోపాటు అల్లు అరవింద్ తన జిఏ 2 పిక్చర్స్ లో నిర్మించే సినిమాల్లో ఈమెను హీరోయిన్గా ఎంపిక చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయన్న సమాచారం వినబడుతోంది. దీంతో బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి చైతన్య కి సంబంధించిన ఈ వార్తలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఉండడంతో ఒక్క సినిమాతోనే బడా నిర్మాతను బుట్టలో వేసుకుంది అన్న కామెంట్లు చేస్తున్నారు చాలామంది..!!



RRR Telugu Movie Review Rating

మ్యారేజ్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>