Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc17953ef2-6a93-40ac-aede-d2b8eb58fb84-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/icc17953ef2-6a93-40ac-aede-d2b8eb58fb84-415x250-IndiaHerald.jpgభారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ అంతర్జాతీయ క్రికెట్ ను ప్రభావితం చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిసిసిఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మహిళా క్రికెటర్లను ప్రోత్సాహించడమే లక్ష్యంగా ఇక సమాన వేతనం అనే కొత్త పాలసీ తీసుకోవచ్చారు. ఈ క్రమంలోనే పురుష క్రికెటర్లతో సమానంగానే మహిళా క్రికెటర్లు కూడా వేతనం పొందే అవకాశాన్ని దక్కించుకున్నారు. ఇలా పురుష క్రికెటర్లతో సమానంగానే మహిళా క్రికెటర్లకు వేతనాలు పెIcc{#}Cricket;BCCI;Prize;media;INTERNATIONALఐసీసీ సంచలన నిర్ణయం.. పురుషులతో సమానంగానే మహిళ ప్లేయర్లకు?ఐసీసీ సంచలన నిర్ణయం.. పురుషులతో సమానంగానే మహిళ ప్లేయర్లకు?Icc{#}Cricket;BCCI;Prize;media;INTERNATIONALFri, 14 Jul 2023 09:40:00 GMTభారత క్రికెట్ నియంత్రణ మండలి తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ అంతర్జాతీయ క్రికెట్ ను ప్రభావితం చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిసిసిఐ కొత్త అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మహిళా క్రికెటర్లను ప్రోత్సాహించడమే లక్ష్యంగా ఇక సమాన వేతనం అనే కొత్త పాలసీ తీసుకోవచ్చారు. ఈ క్రమంలోనే పురుష క్రికెటర్లతో సమానంగానే మహిళా క్రికెటర్లు కూడా వేతనం పొందే అవకాశాన్ని దక్కించుకున్నారు.



 ఇలా పురుష క్రికెటర్లతో సమానంగానే మహిళా క్రికెటర్లకు వేతనాలు పెంచడంపై క్రికెట్ ప్రపంచం మొత్తం హర్షం వ్యక్తం చేసింది. ఇక మహిళా క్రికెటర్లు అయితే సంతోషంలో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం అంతర్జాతీయ క్రికెట్ పై ఎక్కువగానే పడింది. ఈ క్రమంలోనే ఇక ఐసిసి కూడా త్వరలో ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా వేశారు క్రికెట్ విశ్లేషకులు. అందరూ అనుకున్నట్లుగానే ఇప్పుడు ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి.


 ఐసీసీ ఈవెంట్లలో పురుషులు మహిళల జట్టుకు సమాన ప్రైజ్ మనీని అందించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాలోని డర్భన్లో జరిగిన ఐసీసీ వార్షిక కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇక ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ జై షా సోషల్ మీడియా వేదికగా స్పందించారు అని చెప్పాలి. కాగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయంపై ఎంతోమంది ప్రస్తుత క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా మహిళల క్రికెట్ ను ప్రోత్సహించడం కోసం ఇక ప్రేక్షకుల్లో.. మహిళ క్రికెట్ పై ఆసక్తిని పెంచడం కోసం.. ఉమెన్ ఐపీఎల్ ని కూడా బీసీసీఐ ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే.



RRR Telugu Movie Review Rating

మ్యారేజ్ లైఫ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన విజయ్ దేవరకొండ..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>