MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6888ff05-c762-4f10-90bd-8fb6ea5c8593-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6888ff05-c762-4f10-90bd-8fb6ea5c8593-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటించిన ఆది పురుష్ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోవడంలో విఫలమైంది అని చెప్పాలి. అయితే ఈ సినిమా ప్రభాస్ అభిమానులకు ఊహించని స్థాయిలో నిరాశై మిగిలింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కింది. రామాయణ ఇతిహాస నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించాడు. కాగా ఈ సినిమా రామాయణానికి సంబంధం లేకుండా రావడంతో చాలా రకాల విమర్శలను ఎదుర్కొంది ఈ సినిమా. tollywood{#}Shruti Haasan;prashanth neel;Prasanth Neel;AdiNarayanaReddy;Prabhas;Darsakudu;Director;India;Hero;Cinema;mediaడార్లింగ్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. సలార్ నుండి ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..!?డార్లింగ్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. సలార్ నుండి ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే..!?tollywood{#}Shruti Haasan;prashanth neel;Prasanth Neel;AdiNarayanaReddy;Prabhas;Darsakudu;Director;India;Hero;Cinema;mediaFri, 14 Jul 2023 14:50:00 GMTపాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటించిన ఆది పురుష్ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోవడంలో విఫలమైంది అని చెప్పాలి. అయితే ఈ సినిమా ప్రభాస్ అభిమానులకు ఊహించని స్థాయిలో నిరాశై మిగిలింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కింది. రామాయణ ఇతిహాస నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించాడు. కాగా ఈ సినిమా రామాయణానికి సంబంధం లేకుండా రావడంతో చాలా రకాల విమర్శలను ఎదుర్కొంది ఈ సినిమా. 

అయితే ప్రభాస్ కు ఉన్న క్రేజ్ తో ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వచ్చినప్పటికీ ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దాంతో ఈ సినిమాతో ప్రభాస్ అభిమానులు తీవ్ర స్థాయిలో నిరాశపడ్డారు. దీంతో ఇప్పుడు వారి ఆశలన్నీ సలార్ సినిమా పైనే పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు. ఇకపోతే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కె జి ఎఫ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు కేజిఎఫ్ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించాడు. తాజాగా ఇప్పుడు సలార్ సినిమాని సైతం రెండు భాగాలు తెరకె క్కించబోతున్నాడు ప్రశాంత్.

 అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ ని విడుదల చేశారు చిత్రబంధం. కాగా ఈ టీజర్ కి ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకుల నుండి కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంతేకాదు నయా రికార్డ్స్ ను సైతం క్రియేట్ చేసింది. రిలీజ్ చేసే ముహూర్తం కూడా దగ్గర పడిందని అంటున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమా నుండి నెక్స్ట్ వీక్ లో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉన్నది తెలియాలి అంటే వచ్చేవారం వరకు వెయిట్ చేయాల్సిందే. దీంతో ప్రభాస్ సలాడ్ సినిమాకి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సూచన మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



RRR Telugu Movie Review Rating

జపాన్లో KGF ని మించిపోయిన రంగస్థలం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>