Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/arrestc4c9fc7d-a2b9-410f-b9d7-6cc876967dcf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/arrestc4c9fc7d-a2b9-410f-b9d7-6cc876967dcf-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో మహిళలకు అడుగడుగున వేధింపులు ఎదురవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. పెళ్లికాకముందు ఆకతాయిల నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతూ ఉంటే.. పెళ్లయిన తర్వాత ఏకంగా మెట్టినింటి నుండి అదనపు కట్నం కోసం లేదా ఇతర కారణాలతో వేధింపులు ఎదురవుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎన్నో రకాల చట్టాలు అందుబాటులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గృహహింస చట్టం కూడా ప్రస్తుతం మహిళలకు రక్షణ కల్పిస్తుంది. ఈ క్రమంలోనే అత్తారింట్లో ఏవైనా వేధింపులు ఎదురయ్యాయి అంటే చాలు ఎంతో మంది మహిళలArrest{#}Ahmedabad;police7సార్లు భర్తను అరెస్టు చేయించి.. మళ్లీ విడిపించుకున్న భార్య.. ఎందుకంటే?7సార్లు భర్తను అరెస్టు చేయించి.. మళ్లీ విడిపించుకున్న భార్య.. ఎందుకంటే?Arrest{#}Ahmedabad;policeThu, 13 Jul 2023 12:00:00 GMTఇటీవల కాలంలో మహిళలకు అడుగడుగున వేధింపులు ఎదురవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. పెళ్లికాకముందు ఆకతాయిల నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతూ ఉంటే.. పెళ్లయిన తర్వాత ఏకంగా మెట్టినింటి నుండి  అదనపు కట్నం కోసం లేదా ఇతర కారణాలతో వేధింపులు ఎదురవుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో మహిళలకు రక్షణ కల్పించేందుకు ఎన్నో రకాల చట్టాలు అందుబాటులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గృహహింస చట్టం కూడా ప్రస్తుతం మహిళలకు రక్షణ కల్పిస్తుంది.


 ఈ క్రమంలోనే అత్తారింట్లో ఏవైనా వేధింపులు ఎదురయ్యాయి అంటే చాలు ఎంతో మంది మహిళలు ధైర్యం చేసి మరి ఇక పోలీసులను ఆశ్రయిస్తూ వేధింపులకు గురి చేసిన మెట్టినింటి వారికి తగిన బుద్ధి చెబుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇలా వేధింపులకు గురి చేసిన వారిని పోలీసులు అరెస్టు చేస్తే వారికి తగిన శాస్తి జరిగింది అని బాధిత మహిళ అనుకుంటుంది. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం ఏకంగా వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ భర్తను అరెస్టు చేయించి.. ఆ తర్వాత ఆమెనే బెయిల్ ఇచ్చి విడిపించుకుంది.


 అది కూడా ఒక్కసారి కాదు ఏకంగా ఏడుసార్లు ఇలా భర్తను అరెస్టు చేయించి మరి బెయిల్ ఇచ్చి విడిపించుకుంది మహిళ. ఈ విచిత్రమైన ఘటన అహ్మదాబాద్ లో వెలుగులోకి వచ్చింది. ఇలా ఒక మహిళ తన భర్తను గృహహింసకు పాల్పడుతున్నాడు అంటూ 10 సంవత్సరాలలో ఏడుసార్లు అరెస్టు చేయించింది. ఇలా భర్తను అరెస్టు చేయించి ఊరుకోకుండా మళ్ళీ కొన్ని నెలలు జైలులో ఉన్న తర్వాత మళ్లీ బెయిల్ పై విడుదల చేయించి ఇంటికి తీసుకొస్తుంది. ఇటీవల భర్తతోపాటు కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళ. దీంతో ఈ వ్యవహారం తెరమీదికి వచ్చింది. భర్తలో మార్పు వస్తుందని ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను అంటూ చెబుతుంది సదర మహిళ.



RRR Telugu Movie Review Rating

ట్రోలర్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన యంగ్ హీరో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>