Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shakib-al-a273cef3-611b-4890-80bf-3ed42547c74e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/shakib-al-a273cef3-611b-4890-80bf-3ed42547c74e-415x250-IndiaHerald.jpgఅంతర్జాతీయ క్రికెట్లో ఆల్ రౌండర్ గా పేరున్న ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. కానీ ఆల్రౌండర్ అనే పదానికి తమ ఆట తీరుతో అసలైన అర్థాన్ని చెప్పే ఆటగాళ్లు మాత్రం కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు అని చెప్పాలి. అయితే చాలామంది ఆల్రౌండర్ అనే పేరు ఉన్నప్పటికీ బౌలింగ్ లోనో లేక బ్యాటింగ్ లోనో బాగా రాణించడం చేస్తూ ఉంటారు. కానీ ఇక బౌలింగ్లో బ్యాటింగ్లో రాణిస్తూ జట్టుకు ఉపయోగకరంగా ఉన్న ఆటగాళ్లు కొంతమంది ఉన్నారు.అలాంటి వారిలో ఇక భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఒకరు అని చెప్పాలి. ఇక బంగ్లాదేశ్ జట్టు తరఫున ఆల్రౌండర్ గా రాShakib al {#}Sachin Tendulkar;Bangladesh;Ravindra Jadeja;INTERNATIONAL;Tamilషకీబ్ అల్ హసన్.. అరుదైన రికార్డ్?షకీబ్ అల్ హసన్.. అరుదైన రికార్డ్?Shakib al {#}Sachin Tendulkar;Bangladesh;Ravindra Jadeja;INTERNATIONAL;TamilThu, 13 Jul 2023 08:30:00 GMTఅంతర్జాతీయ క్రికెట్లో ఆల్ రౌండర్ గా పేరున్న ఆటగాళ్లు చాలామంది ఉన్నారు. కానీ ఆల్రౌండర్ అనే పదానికి తమ ఆట తీరుతో అసలైన అర్థాన్ని చెప్పే ఆటగాళ్లు మాత్రం కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు అని చెప్పాలి. అయితే చాలామంది ఆల్రౌండర్ అనే పేరు ఉన్నప్పటికీ బౌలింగ్ లోనో లేక బ్యాటింగ్ లోనో బాగా రాణించడం చేస్తూ ఉంటారు. కానీ ఇక బౌలింగ్లో బ్యాటింగ్లో రాణిస్తూ జట్టుకు ఉపయోగకరంగా ఉన్న ఆటగాళ్లు కొంతమంది ఉన్నారు.అలాంటి వారిలో ఇక భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఒకరు అని చెప్పాలి.


 ఇక బంగ్లాదేశ్ జట్టు తరఫున ఆల్రౌండర్ గా రాణిస్తున్న షకీబ్ అల్ హాసన్ కూడా నికాసైన ఆల్రౌండర్ గా ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో కొనసాగుతున్నాడు. ఇక ఎన్నో రోజుల పాటు ఐసీసీ ప్రకటించె ఆల్రౌండర్ల జాబితాలో నెంబర్ వన్ స్థానంలో కూడా కొనసాగాడు షకీబ్ ఆల్ హాసన్. బౌలింగ్లో ప్రత్యర్ధులను వణికించడమే కాదు బ్యాటింగ్లో కూడా విధ్వంసం సృష్టిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇలా బంగ్లాదేశ్ జట్టు విజయంలో ఎప్పుడు కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు షకీబ్ ఆల్ హసన్. కాగా ఇప్పటికే ఆల్ రౌండర్ గా ఎన్నో రికార్డులు బద్ద కొట్టు కొట్టాడు.


 ఇక అయితే ఇటీవలే మరో అరుదైన రికార్డును సాధించాడు ఈ ఆల్ రౌండర్. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 14 వేల పరుగులు పూర్తి చేసుకున్న మూడో బాంగ్లాదేశ్ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ఓవరాల్ గా చూసుకుంటే 47వ ఆటగాడిగా ఆల్రౌండర్ షేకీబుల్ హసన్ ఘనత సాధించాడు అని చెప్పాలి. ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన వన్డే మ్యాచ్ లో ఈ మైలురాయిని అందుకున్నాడు. బంగ్లాదేశ్ తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో తమిళ్ ఇక్బాల్ 15205 పరుగులు ముష్ఫికర్ రహీం 14,310 పరుగులు చేసి తొలి రెండు స్థానాలలో ఉన్నారు. ఓవరాల్ గా చూసుకుంటే భారత మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ 34వేల 357 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు.



RRR Telugu Movie Review Rating

అదానీపై ఉద్దేశపూర్వకంగా కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>