HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthc2180472-f84f-4590-a08b-b1f1fcdf5f0f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthc2180472-f84f-4590-a08b-b1f1fcdf5f0f-415x250-IndiaHerald.jpgపొట్ట కొవ్వుని ఈజీగా కరిగించడంలో కలబంద చాలా అద్భుతంగా సహాయపడుతుంది.మన సౌందర్య సాధనలో ఈ కలబందను ఎక్కువగా వినియోగిస్తుంటారు.ఇంకా అలాగే జుట్టు సంరక్షణకు కూడా కలబంద చాలా బాగా సహాయపడుతుంది. ఇంకా అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. కలబందలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మరెన్నో పోషకాలు కూడా ఈ కలబందలో ఉంటాయి.అందుకే ఆరోగ్యపరంగా కలబంద చాలా లాభాలను చేకూరుస్తుంది. ముఖ్యంగా పొట్ట కొవ్వును కరిగించడానికి కలబంద చాలా బాగా సహాయపడుతHEALTH{#}Soundarya;Ginger;Mixie;Cholesterol;Manamపొట్ట తగ్గి ఫిట్ గా అవ్వాలంటే ఈ జ్యూస్ తాగండి?పొట్ట తగ్గి ఫిట్ గా అవ్వాలంటే ఈ జ్యూస్ తాగండి?HEALTH{#}Soundarya;Ginger;Mixie;Cholesterol;ManamThu, 13 Jul 2023 19:31:00 GMTపొట్ట కొవ్వుని ఈజీగా కరిగించడంలో కలబంద చాలా అద్భుతంగా సహాయపడుతుంది.మన సౌందర్య సాధనలో ఈ కలబందను ఎక్కువగా వినియోగిస్తుంటారు.ఇంకా అలాగే జుట్టు సంరక్షణకు కూడా కలబంద చాలా బాగా సహాయపడుతుంది. ఇంకా అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. కలబందలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మరెన్నో పోషకాలు కూడా ఈ కలబందలో ఉంటాయి.అందుకే ఆరోగ్యపరంగా కలబంద చాలా లాభాలను చేకూరుస్తుంది. ముఖ్యంగా పొట్ట కొవ్వును కరిగించడానికి కలబంద చాలా బాగా సహాయపడుతుంది.ఈ కలబందను ఎలా వాడితే బాన పొట్ట మాయం అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం . ముందుగా ఒక చిన్న కలబంద ఆకును తీసుకుని ఒక ఇంచు పీస్ ను మీరు కట్ చేయండి. ఇలా కట్ చేసిన కలబంద ముక్కను వాటర్ లో వేసి బాగా శుభ్రంగా కడగండి. ఆ తరువాత పీల్ తొలగించి లోపల ఉండే జెల్ ను మిక్సీ జార్ లో వేసుకోండి.ఆరోగ్యానికి కలబంద అపారమైన లాభాలను చేకూరుస్తుంది.


ముఖ్యంగా పొట్ట కొవ్వును కరిగించడానికి ఈ కలబంద చాలా బాగా సహాయపడుతుంది.అయితే ఈ కలబందను ఎలా వాడితే బాన పొట్ట మాయం అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం . ముందుగా ఒక చిన్న కలబంద ఆకును తీసుకుని దానిని ఒక ఇంచు పీస్ ను కట్ చేయండి. ఇలా కట్ చేసిన కలబంద ముక్కను వాటర్ లో వేసి బాగా శుభ్రంగా కడగండి ఆ తరువాత పీల్ తొలగించి లోపల ఉండే జెల్ ను మిక్సీ జార్ లో వేసుకోండి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం తురుము ఇంకా వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్ల తేనె అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అప్పుడు అలోవెరా జ్యూస్ సిద్ధం అవుతుంది. ఈ జ్యూస్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోజుకు ఒక గ్లాస్ చొప్పున ఈ జ్యూస్ ను  తీసుకుంటే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు ఈజీగా కరిగిపోతుంది.



RRR Telugu Movie Review Rating

జైలర్: సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి సూపర్ అప్డేట్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>