Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tana-py-vastunna-asatya-prachram-py-spandinchina-balagam-heroinfa8fe6cb-da83-4b96-8ebd-bd9b797d66ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tana-py-vastunna-asatya-prachram-py-spandinchina-balagam-heroinfa8fe6cb-da83-4b96-8ebd-bd9b797d66ba-415x250-IndiaHerald.jpgకొద్ది రోజులుగా తన గురించి వైరల్ అవుతున్న ఓ వార్తపై బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ స్పందించారు. అదంతా అసత్య ప్రచారం అంటూ కొట్టి పారేశారు.ఒక సందర్భంలో కావ్య కళ్యాణ్ రామ్ తనకు పరిశ్రమలో అవమానాలు ఎదురయ్యాయని చెప్పారట. కొందరు దర్శకులు, నిర్మాతలు తనపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారట. బొద్దుగా ఉన్నావు. ఇలా ఉంటే హీరోయిన్ కాలేవని అవమానకర కామెంట్స్ చేశారట. ఆఫర్స్ కోసం ప్రయత్నం చేసే రోజుల్లో ఇలాంటి దారుణ పరిణామాలు ఎదుర్కొన్నట్లు, కావ్య కళ్యాణ్ రామ్ చెప్పారని సదరు కథనాల సారాంశం. గత వారం రోజులుగా జరుగుతున్న ఈ ప్socialstars lifestyle{#}Cheque;Darsakudu;kalyan ram;Heroine;Director;INTERNATIONAL;media;Cinemaతన పై వస్తున్నా అసత్య ప్రచారం పై స్పందించిన బలగం హీరోయిన్....!!తన పై వస్తున్నా అసత్య ప్రచారం పై స్పందించిన బలగం హీరోయిన్....!!socialstars lifestyle{#}Cheque;Darsakudu;kalyan ram;Heroine;Director;INTERNATIONAL;media;CinemaThu, 13 Jul 2023 22:14:07 GMTకొద్ది రోజులుగా తన గురించి వైరల్ అవుతున్న ఓ వార్తపై బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ స్పందించారు. అదంతా అసత్య ప్రచారం అంటూ కొట్టి పారేశారు.ఒక సందర్భంలో కావ్య కళ్యాణ్ రామ్ తనకు పరిశ్రమలో అవమానాలు ఎదురయ్యాయని చెప్పారట. కొందరు దర్శకులు, నిర్మాతలు తనపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారట. బొద్దుగా ఉన్నావు. ఇలా ఉంటే హీరోయిన్ కాలేవని అవమానకర కామెంట్స్ చేశారట. ఆఫర్స్ కోసం ప్రయత్నం చేసే రోజుల్లో ఇలాంటి దారుణ పరిణామాలు ఎదుర్కొన్నట్లు, కావ్య కళ్యాణ్ రామ్ చెప్పారని సదరు కథనాల సారాంశం.

గత వారం రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారానికి కావ్య చెక్ పెట్టారు. ఆమె సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు. ఇదంతా అవాస్తవం. నేను ఎక్కడా ఇలాంటి కామెంట్స్ చేయలేదు. నేను ఎవరి వలన బాడీ షేమింగ్ కి గురి కాలేదని అన్నారు. దర్శకులు నాపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని నేను చెప్పినట్లు కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. అందులో వాస్తవం లేదు. నేను ఎక్కడా అలాంటి కామెంట్స్ చేయలేదు. దయచేసి ఈ ప్రచారం ఆపేయండి, అంటూ  పోస్ట్చేశారు.కావ్య కళ్యాణ్ రామ్ పోస్ట్ నేపథ్యంలో అదంతా అసత్య ప్రచారమే అని తేలిపోయింది. బలగం మూవీతో కావ్య భారీ హిట్ అందుకున్నారు. దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కించిన బలగం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించబడింది. పలు అవార్డ్స్ కొల్లగొట్టింది. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్ గా నటించారు.

బలగం మూవీ కావ్య కళ్యాణ్ రామ్ కి గుర్తింపు తెచ్చింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా కావ్య పదికి పైగా చిత్రాలు చేశారు. గంగోత్రి, బాలు వంటి చిత్రాల్లో తన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. మసూద మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అది కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం శ్రీసింహకు జంటగా ఉస్తాద్ మూవీ చేస్తుంది. ఉస్తాద్ విడుదల సిద్ధం అవుతుంది. మరి కావ్య హ్యాట్రిక్ పూర్తి చేస్తుందేమో చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఎద అందాలతో సెల్ఫీ ఫోటో షూట్లతో తేజస్వి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>