Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8c7089b9-c63f-4c73-a6c3-1a69c0357106-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8c7089b9-c63f-4c73-a6c3-1a69c0357106-415x250-IndiaHerald.jpgనితిన్ హీరోగా దర్శకుడు తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జయం. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి సదా.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం పలు తెలుగు తమిళ భాష సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగినటువంటి సదా ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు.ప్రస్తుతం ఈమె సినిమాలు వెబ్ సిరీస్ లతో పాటు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.కెరsocialstars lifestyle{#}Sada;Darsakudu;Chitram;marriage;Heroine;Director;Success;Telugu;Industry;Cinemaపెళ్లి గూర్చి షాకింగ్ కామెంట్స్ చేసిన సదా...!!పెళ్లి గూర్చి షాకింగ్ కామెంట్స్ చేసిన సదా...!!socialstars lifestyle{#}Sada;Darsakudu;Chitram;marriage;Heroine;Director;Success;Telugu;Industry;CinemaThu, 13 Jul 2023 22:07:04 GMTనితిన్ హీరోగా దర్శకుడు తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జయం. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు నటి సదా.ఇలా మొదటి సినిమా తోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం పలు తెలుగు తమిళ భాష సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీ గా ఉన్నారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలిగినటువంటి సదా ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు.ప్రస్తుతం ఈమె సినిమాలు వెబ్ సిరీస్ లతో పాటు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.కెరియర్ పరంగా ఎంతో బిజీ గా ఉన్నటువంటి సదా ఇప్పటివరకు సింగిల్ గానే ఉన్నారు.

ఈమెతోపాటు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్స్ అందరూ కూడా పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితం లోకి అడుగు పెట్టారు కానీ సదా మాత్రం ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు అయితే తాజాగా కార్యక్రమంలో భాగంగా ఈమె పెళ్లి గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాను ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం మరేది లేదు పెళ్లి చేసుకుంటే తనకు ఉన్నటువంటి ఫ్రీడం పోతుందని తెలిపారు. పెళ్లి చేసుకోలేదు కాబట్టే తాను ఇలా సంతోషంగా ఉన్నానని ఈమె తెలిపారు.

ఇక ఈమెకు వైల్డ్ లైఫ్ అంటే ఎంతో ఇష్టమైన విషయం మనకు తెలిసిందే. అడవులకు వెళ్తూ అక్కడ ఉన్నటువంటి జంతువులను క్యాప్చర్ చేస్తూ వైల్డ్ లైఫ్ ను ఎంతో ఇష్టపడుతుంటారు.అదే పెళ్లి చేసుకుంటే ఇవన్నీ కుదరవు మనల్ని అర్థం చేసుకున్న వారు వస్తే పరవాలేదు లేకపోతే కష్టం. ప్రస్తుత కాలంలో ఎంతోమంది విడాకులు తీసుకుని విడిపోతున్నారు.ఇలా పెళ్లి చేసుకోవడం ఎందుకు విడిపోవడం దేనికి అందుకే తాను కూడా పెళ్లి కి దూరం గా ఉన్నానని ఈ సందర్భంగా సదా పెళ్లి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

ఎద అందాలతో సెల్ఫీ ఫోటో షూట్లతో తేజస్వి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>