PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kim3d1901fd-36fa-426d-ad55-a46429722301-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kim3d1901fd-36fa-426d-ad55-a46429722301-415x250-IndiaHerald.jpgఉత్తర కొరియా దేశ అధ్యక్షుడు కిమ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. టెక్నాలజీ రంగంలో పూర్తిగా సంచలనం దిశగా మారుతున్న సమాజంలో ఇంకా నియంత పాలన కొనసాగిస్తూ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. అంతే కాకుండా తనకు ఎదురు చెప్పిన వారికి కఠిన శిక్షలు విధిస్తూ మానవ హక్కులను హరిస్తున్నారు. అంతే కాదు కిమ్ భార్య కంటే ఎవరూ అందంగా మేకప్ వేసుకోకూడదు. కిమ్ చెప్పిన విధంగానే నడుచుకోవాలి. కిమ్ జుట్టు స్టైల్ ఎలా ఉంటే దాన్ని అనుసరించాలని చెబితే అదే విధంగా చేయించుకోవాలి. లేకపోతే కిమ్ వేసే శిక్షలు కఠినాతి కఠినంగా ఉంటాKIM{#}TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Japan;Korea; South;North Korea;Makeup;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;American Samoa;Wifeఅమెరికా.. కిమ్‌ను అనవసరంగా గెలికిందా?అమెరికా.. కిమ్‌ను అనవసరంగా గెలికిందా?KIM{#}TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Japan;Korea; South;North Korea;Makeup;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;American Samoa;WifeThu, 13 Jul 2023 07:25:00 GMTఉత్తర కొరియా దేశ అధ్యక్షుడు కిమ్ గురించి అందరికీ తెలిసిన విషయమే. టెక్నాలజీ రంగంలో పూర్తిగా సంచలనం దిశగా మారుతున్న సమాజంలో ఇంకా నియంత పాలన కొనసాగిస్తూ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. అంతే కాకుండా తనకు ఎదురు చెప్పిన వారికి కఠిన శిక్షలు విధిస్తూ మానవ హక్కులను హరిస్తున్నారు.


అంతే కాదు కిమ్ భార్య కంటే ఎవరూ అందంగా మేకప్ వేసుకోకూడదు. కిమ్ చెప్పిన విధంగానే నడుచుకోవాలి. కిమ్ జుట్టు స్టైల్ ఎలా ఉంటే దాన్ని అనుసరించాలని చెబితే అదే విధంగా చేయించుకోవాలి. లేకపోతే కిమ్ వేసే శిక్షలు కఠినాతి కఠినంగా ఉంటాయి. ప్రస్తుతం ఉత్తర కొరియాలో ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్న కిమ్ దేశ రక్షణకు మాత్రం అణ్వస్త్రాలను తయారు చేసుకుని అగ్రరాజ్యానికి సవాల్ విసురుతున్నాడు.


దక్షిణ కొరియా అమెరికా కలిసి ఆ మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి. దీంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు తమ వద్ద అణు బాంబులు ఉన్నాయని ఇవి అమెరికాలోని ప్రాంతాలను కూడా ఛేదించే శక్తిగలవని ప్రకటించి అందరినీ భయపెట్టాడు. దీంతో సైనిక విన్యాసాలకు బ్రేక్ పడినా తదనంతర పరిస్థితుల్లో జపాన్ మీదుగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొనేలా చేసింది. ప్రస్తుతం అంతా సద్దుమణిిగిందనుకుంటున్న తరుణంలో అమెరికా మళ్లీ ఉత్తర కొరియాను గెలికింది.


ఉత్తర కొరియా ఎయిర్ స్పేస్ మీదకు వెళ్లిన అమెరికాపై కిమ్ మండిపడుతున్నారు. నార్త్ కొరియా ను రెచ్చగొట్టేందుకు యూఎస్ ఎయిర్ క్రాప్ట్ ఉత్తర కొరియా ఎయిర్ స్పేస్ మీదకు వెళ్లడమే కాకుండా ఆ దేశ గగనతలంలోకి చొచ్చుకెళ్లింది. దీంతో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే అణ్వస్త్రాలను కూడా వాడేందుకు వెనకాడమని అన్నారు.   దేశ భూభాగంలోకి అమెరికా యుద్ధ విమానాలు రావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో అమెరికా, నార్త్ కొరియా మధ్య ఏం జరుగుతుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

అదానీపై ఉద్దేశపూర్వకంగా కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>