Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral6ab18fca-2255-463f-aedd-bfc085604044-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral6ab18fca-2255-463f-aedd-bfc085604044-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీమిండియా జట్టు వెస్టిండీస్ పర్యటంలో ఉంది.. ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మట్లలో కూడా సిరీస్ లు ఆడుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే టెస్ట్ ఫార్మాట్ తో వెస్టిండీస్ పర్యటనని మొదలుపెట్టింది అన్న విషయం తెలిసిందే. ఇటీవల మొదటి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు ఆధరగొట్టారు. ఇక భారత బౌలింగ్ దాటికి అటు వెస్టిండీస్ బ్యాటింగ్ విభాగం విలవిలలాడిపోయింది అని చెప్పాలి. ఇక భారీగా పరుగులు చేయాలని బరిలోకి దిగినప్పటికీ తక్కువ పరుగులు మాత్రమే చేసి వెస్టిండీస్ బ్యాట్ మెన్స్ వరుసగా పెవీలియన్ కి కViral{#}Ravindra Jadeja;West Indies;Hyderabad;Audienceకళ్ళు చెదిరే క్యాచ్ పట్టిన సిరాజ్.. వైరల్ వీడియో?కళ్ళు చెదిరే క్యాచ్ పట్టిన సిరాజ్.. వైరల్ వీడియో?Viral{#}Ravindra Jadeja;West Indies;Hyderabad;AudienceThu, 13 Jul 2023 10:45:00 GMTప్రస్తుతం టీమిండియా జట్టు వెస్టిండీస్ పర్యటంలో ఉంది.. ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మట్లలో కూడా సిరీస్ లు ఆడుతుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే టెస్ట్ ఫార్మాట్ తో వెస్టిండీస్ పర్యటనని మొదలుపెట్టింది అన్న విషయం తెలిసిందే. ఇటీవల మొదటి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు ఆధరగొట్టారు. ఇక భారత బౌలింగ్ దాటికి అటు వెస్టిండీస్ బ్యాటింగ్ విభాగం విలవిలలాడిపోయింది అని చెప్పాలి. ఇక భారీగా పరుగులు  చేయాలని బరిలోకి దిగినప్పటికీ తక్కువ పరుగులు మాత్రమే చేసి వెస్టిండీస్ బ్యాట్ మెన్స్  వరుసగా పెవీలియన్ కి క్యూ కట్టారు.


 ఇలా తొలి రోజు తొలి సెషన్లోనే భారత బౌలర్లు సత్తా చాటారు అని చెప్పాలి. ఇక మొత్తంగా తొలిరోజు ఆట ముగిసే సమయానికి 150 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది వెస్టిండీస్ జట్టు. కాగా ఇలా మొదటి ఇన్నింగ్స్ లో భారత బౌలర్లు కేవలం బంతులతోనే కాదు ఫీల్డింగ్ తో కూడా అదరగొట్టారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే బ్లాక్ వుడ్ ఇచ్చిన క్యాచ్ ను సిరాజ్ పట్టిన తీరు అయితే ప్రేక్షకులు అందరిని కూడా ఆశ్చర్యపరిచింది. ఇటీవల భారత్తో జరిగిన మ్యాచ్ అతనికి అరంగేట్రా మ్యాచ్ కావడం గమానర్హం. కాగా 14 పరుగుల వద్ద  బ్లాక్ వుడ్ అవుట్ అయ్యాడు.


 రవీంద్ర జడేజా బౌలింగ్ వేస్తున్న సమయంలో ఇక అతను మహమ్మద్ సిరాజ్ కు క్యాచ్ ఇచ్చి చివరికి వికెట్ కోల్పోయాడు. అయితే హైదరాబాద్ బౌలర్ సిరాజ్ అద్భుతమైన క్యాచ్ అందుకొని అందరిని అశ్చర్య పరిచాడు . ఈ ప్రక్రియలో సిరాజ్ మోచేతికి చిన్న గాయం అయింది అని చెప్పాలి. అయితే ఇంతటి అద్భుతమైన క్యాచ్ పట్టడంతో చివరికి ఆ నొప్పి కూడా మాయం అయిపోయింది. అతను సంబరాలు చేసుకున్నాడు. జడేజా ఆఫ్ స్టంప్ పై విసిరిన బంతిని బ్లాక్వుడ్ భారీ షాట్ కొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే అతను  భారీ షాట్ గా మలచడంలో విఫలమయ్యాడు. మిడాఫ్ వైపు గాల్లోకి లేచిన బంతిని.. అక్కడే ఉన్న సిరాజు వెనక్కి పరిగెత్తుకుంటూ గాల్లోకి డైవ్ చేసి కళ్ళు చేదులే క్యాచ్ అందుకున్నాడు. దీంతో బ్లాక్ వుడ్ నిరాశతో పెవిలియన్  చేరాడు.
">



RRR Telugu Movie Review Rating

ట్రోలర్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన యంగ్ హీరో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>