Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/death9dfb3b46-3079-45aa-848f-21d2b4a997ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/death9dfb3b46-3079-45aa-848f-21d2b4a997ae-415x250-IndiaHerald.jpgవిధి ఆడిన వింత నాటకంలో మనుషులు కేవలం కీలుబొమ్మల్లాంటి వాళ్ళు మాత్రమే అని ఎంతో మంది పెద్దలు చెబుతూ ఉంటారు అయితే నేటి రోజుల్లో జనాలు ఇలాంటి మాటలు ట్రాష్ అని కొట్టి పారేస్తున్న.. వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం నిజంగానే పెద్దలు చెప్పింది ముమ్మాటికి నిజమేనేమో అనే భావన ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కలలో కూడా ఊహించని విధంగా అనూహ్యమైన ఘటనలు ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేస్తూ ఉంటాయి. ఏకంగా అభం శుభం తెలియని చిన్నారుల విషయంలో కూడDeath{#}bhavana;Gautam Adani;School;Parentsలాలీపాప్.. బాలుడి ప్రాణం తీసింది?లాలీపాప్.. బాలుడి ప్రాణం తీసింది?Death{#}bhavana;Gautam Adani;School;ParentsThu, 13 Jul 2023 11:00:00 GMTవిధి ఆడిన వింత నాటకంలో మనుషులు కేవలం కీలుబొమ్మల్లాంటి వాళ్ళు మాత్రమే అని ఎంతో మంది పెద్దలు చెబుతూ ఉంటారు  అయితే నేటి రోజుల్లో జనాలు ఇలాంటి మాటలు ట్రాష్ అని కొట్టి పారేస్తున్న.. వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత మాత్రం నిజంగానే పెద్దలు చెప్పింది ముమ్మాటికి నిజమేనేమో అనే భావన ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అంత సంతోషంగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో కలలో కూడా ఊహించని విధంగా అనూహ్యమైన ఘటనలు ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేస్తూ ఉంటాయి.


 ఏకంగా అభం శుభం తెలియని చిన్నారుల విషయంలో కూడా విధి ఏకంగా పగబట్టినట్లుగానే వ్యవహరిస్తూ ఉంటుంది అని చెప్పాలి. వెరసి చివరికి అనూహ్య రీతిలో ప్రాణాలు పోతూ ఉంటాయి. చిన్నారులు తెలిసి తెలియక చేసిన పనుల కారణంగా ప్రాణాలు పోయి చివరికి కుటుంబంలో విషాదం మిగులుతూ ఉంటుంది. ఇక ఇలాంటి తరహా ఘటనలు ఇటీవల కాలంలో కోకోళ్లలుగా వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి  ఇప్పుడు వెలుగులోకి వచ్చినా ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. సాధారణంగా చిన్నపిల్లలు లాలీపాప్ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.


 ఇక ఎప్పుడు షాప్ కి తీసుకువెళ్లిన లాలీపాప్ కొనివ్వాలి అని మారాం చేస్తూ ఉంటారు. కానీ ఇలా లాలీపాప్ తినడం కూడా పిల్లల ప్రాణాలు తీస్తుందా అంటే ఇక్కడ ఒక ఘటన మాత్రం ఇందుకు నిదర్శనంగా మారిపోయింది. ఎంతో సంతోషంగా లాలీపాప్ కొనుక్కొని తింటున్నాడు ఆ బాలుడు. కానీ అదే అతని ప్రాణం తీస్తుంది అని ఊహించలేకపోయాడు. లాలీపాప్ గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్లోని ఈసీఐఎల్ లో వెలుగు చూసింది. స్కూల్ నుండి ఇంటికి వచ్చిన 8 ఏళ్ల గౌతం దుకాణంలో లాలిపాప్ కొనుక్కుని తింటున్నాడు. అయితే లాలీపాప్ గొంతులో ఇరుకొని ఊపిరాడక అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇక తల్లిదండ్రులు అతని మృతదేహాన్ని స్వగ్రామమైన  ఖమ్మంలోని కామేపల్లికి తీసుకెళ్లారు.



RRR Telugu Movie Review Rating

ట్రోలర్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన యంగ్ హీరో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>