Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle934b8fae-c408-48ab-8c02-b99589ce705c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle934b8fae-c408-48ab-8c02-b99589ce705c-415x250-IndiaHerald.jpgఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో ఏ పని చేసినా సెన్సేషనే అవుతుంది. ఎప్పుడైతే పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో వచ్చిందో అప్పటినుండి ఆయన పై కొంతమంది యాంటీ ఫ్యాన్స్ లేనిపోనివి అన్ని సృష్టిస్తున్నారు.ఇప్పటికే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయని,ఏవేవో కట్టుకథలు చెబుతూ వస్తున్నారు.కానీ ఈ రెండు ఫ్యామిలీలు ఎప్పటికప్పుడు ఫంక్షన్లలో కలుస్తూ అందరి నోర్లు మూయిస్తున్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్ అర్ధరాత్రి పూట అలాంటి పనులు చేస్తున్నాడు అంటూ నెట్టింట్లో మరో వార్త సెన్సేషన్ సృష్socialstars lifestyle{#}Parugu;Arjun;Allu Arjun;India;Wife;Reddy;Cinema;Houseఆ కారణంగా అర్ధరాత్రి అలాంటి పనులు చేస్తున్న అల్లుఅర్జున్...!!ఆ కారణంగా అర్ధరాత్రి అలాంటి పనులు చేస్తున్న అల్లుఅర్జున్...!!socialstars lifestyle{#}Parugu;Arjun;Allu Arjun;India;Wife;Reddy;Cinema;HouseThu, 13 Jul 2023 22:03:34 GMTఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో ఏ పని చేసినా సెన్సేషనే అవుతుంది. ఎప్పుడైతే పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్ లో వచ్చిందో అప్పటినుండి ఆయన పై కొంతమంది యాంటీ ఫ్యాన్స్ లేనిపోనివి అన్ని సృష్టిస్తున్నారు.ఇప్పటికే మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయని,ఏవేవో కట్టుకథలు చెబుతూ వస్తున్నారు.కానీ ఈ రెండు ఫ్యామిలీలు ఎప్పటికప్పుడు ఫంక్షన్లలో కలుస్తూ అందరి నోర్లు మూయిస్తున్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్ అర్ధరాత్రి పూట అలాంటి పనులు చేస్తున్నాడు అంటూ నెట్టింట్లో మరో వార్త సెన్సేషన్ సృష్టిస్తుంది. మరి అర్ధరాత్రి అల్లు అర్జున్ చేసే ఆ పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియాలో చాలామంది సెలబ్రిటీలపై ఎప్పటికప్పుడు గాసిప్ లు వినిపిస్తూనే ఉంటాయి.

అలాగే తాజాగా అల్లు అర్జున్ జాతకంలో అతిపెద్ద దోషం ఉందని, ఆ దోషం పోవాలంటే ఖచ్చితంగా పరిహార పూజ చేయాలని,ఈ పూజ గనుక చేస్తే కచ్చితంగా ఇండస్ట్రీని ఏలే స్థాయికి అల్లు అర్జున్ వెళ్తాడని ఒక జ్యోతిష్యుడు చెప్పాడట. ఒకవేళ ఈ పరిహార పూజ చేయించకపోతే అల్లు అర్జున్ కి అన్ని అశుభలే జరుగుతాయి అని చెప్పడంతో పరుగు పరుగున తల్లి నిర్మల భార్య స్నేహ రెడ్డి అల్లు అర్జున్ తో ఈ పరిహార పూజ చేయించడానికి ఒప్పించారట.ఇక అల్లు అర్జున్ ఒప్పుకోవడం తోనే అర్ధరాత్రి పూట వారి ఫామ్ హౌస్ కి తీసుకువెళ్లి అల్లు అర్జున్ తన భార్య పిల్లలు అలాగే తల్లి నిర్మల అందరూ ఆ పూజలో పాల్గొని అల్లు అర్జున్ కి ఉన్న దోషానికి సంబంధించి పరిహార పూజ చేసి ఆ దోషం పోవాలని కోరుకున్నారంటూ నెట్టింట ఒక వార్త వైరల్ గా మారింది. అయితే ఈ వార్త ప్రస్తుతం మీడియాలో సెన్సేషన్ సృష్టించడంతో చాలామంది అభిమానులు నిజంగానే అల్లు అర్జున్ అర్ధరాత్రి పూజలు చేశారా అంటూ షాక్ అవుతున్నారు.



RRR Telugu Movie Review Rating

ఎద అందాలతో సెల్ఫీ ఫోటో షూట్లతో తేజస్వి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>