SpiritualityDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/home-familyce0307f1-cb3e-4a37-8425-e0dd3ec39305-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/spirituality/pisces_pisces/home-familyce0307f1-cb3e-4a37-8425-e0dd3ec39305-415x250-IndiaHerald.jpgచాలామంది ఇళ్లల్లో,కుటుంబంలోని ప్రతి వ్యక్తి పనిచేస్తున్నప్పటికీ కూడా ఆర్థికంగా కానీ,సామాజికంగా కానీ వృద్ధిలోకి రాకుండా అలాగే ఉంటారు.ఇంకా చెప్పాలి అంటే ఏ పని అనుకున్నా మధ్యలో ఆటంకాలు కలిగి అక్కడికక్కడే ఆగిపోతూ ఉంటాయి.అలాంటి వాటికి కారణం వారి ఇంట్లో ఉన్న వాసు దోషాలైనా ఉండవచ్చు లేదా వారి జాతకం దోషాలైనా ఉండవచ్చు అని వేదపండితులు చెబుతున్నారు. అటువంటి వారు మనం ఎప్పటికీ వృద్ధి కాకుండా అలాగే మిగిలిపోతామని ఆందోళన కూడా చెందుతూ ఉంటారు.వారు అనుకున్న పనులు జరిగి,కుటుంబ వృద్దిలోకి రావాలంటే ఈ ఐదు విగ్రహాలను ఉHOME;FAMILY{#}Manamమీ కుటుంబం వృద్ధిలోకి రావాలంటే ఈ వస్తువులు ఇంట్లో ఉంచుకోండి..!మీ కుటుంబం వృద్ధిలోకి రావాలంటే ఈ వస్తువులు ఇంట్లో ఉంచుకోండి..!HOME;FAMILY{#}ManamThu, 13 Jul 2023 06:00:00 GMTచాలామంది ఇళ్లల్లో,కుటుంబంలోని ప్రతి వ్యక్తి పనిచేస్తున్నప్పటికీ కూడా ఆర్థికంగా కానీ,సామాజికంగా కానీ వృద్ధిలోకి రాకుండా అలాగే ఉంటారు.ఇంకా చెప్పాలి అంటే ఏ పని అనుకున్నా మధ్యలో ఆటంకాలు కలిగి అక్కడికక్కడే ఆగిపోతూ ఉంటాయి.అలాంటి వాటికి కారణం వారి ఇంట్లో ఉన్న వాసు దోషాలైనా ఉండవచ్చు లేదా వారి జాతకం దోషాలైనా ఉండవచ్చు అని వేదపండితులు చెబుతున్నారు.

అటువంటి వారు మనం ఎప్పటికీ వృద్ధి కాకుండా అలాగే మిగిలిపోతామని ఆందోళన కూడా చెందుతూ ఉంటారు.వారు అనుకున్న పనులు జరిగి,కుటుంబ వృద్దిలోకి రావాలంటే ఈ ఐదు విగ్రహాలను ఉంచుకుంటే జాతకరీత్యా,వాస్తు రీత్యా కలిగిన దోషాలు తొలగుతాయి.అలాంటి సమస్యలతో బాధపడేవారు ఎలాంటి విగ్రహాలు ఉంచుకుంటే మంచిదో మనము తెలుసుకుందాం పదండి..

వినాయకుడి విగ్రహం..

మనం అనుకున్న పనులు సజావుగా జరగాలి అంటే, అన్ని విఘ్నాలు తొలగించే వినాయకుడు విగ్రహం తప్పకుండా ఉండాలి.ఏ పూజలోనైనా మొట్టమొదటిగా పూజలు అందుకునే వినాయకుని పూజించడం వల్ల, మన జీవితంలో ఉన్న ఆటంకాలు తొలగించి,సర్వసంపదలను కలిగేలా చేస్తాడు.వినాయకుని రూపమైన ఏనుగులబొమ్మలను కూడా ఉంచుకోవడం చాలా మంచిది.ఆ గజలక్ష్మి ప్రతిరూపాలను పెట్టుకోవడం వల్ల ధనాన్ని ఆకర్షిస్తుంది.దానితో కుటుంబం వృద్ధులోకి వస్తుంది.

 కామదేను విగ్రహం..

సంసారపక్షమైన ఇంట్లో కామధేనువు ఉండడం వల్ల, కుటుంబంలోకి సర్వసంపదలు ఆకర్షించి,వారి కష్టాలను తొలగించే గుణం కామధేనువుకి ఉంటుంది.కావున ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో కామధేను విగ్రహం పెట్టుకోవడం చాలా మంచిది.ఇంట్లో ఏదైనా ప్రధాన కార్యం చేయడానికి వెళ్లేటప్పుడు కామధేను మొఖం చూసి వెళ్లడంతో,అనుకున్న పనులు కచ్చితంగా జరుగుతాయి.

గుర్రపు విగ్రహాలు..

పరిగెత్తే గుర్రపు విగ్రహాలను పెట్టుకోవడం వల్ల,వారి కుటుంబ ఆర్థిక
పరిస్థితి కూడా ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని, ముందడుగు వేయడానికి దోహదపడుతుంది.  ముఖ్యంగా వ్యాపార సమస్యలు ఎదుర్కొనేవారు పరిగెత్తే గుర్రపు విగ్రహాలను ఉంచుకోవడం చాలా మంచిది.

చేపలు..

ఇంట్లో చేపల విగ్రహాలు ఎంచుకోవడం వల్ల కూడా,మత్స్యకార రూపమైన విష్ణువు అనుగ్రహం కలిగి, లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది.

తాబేలు..

తాబేలు విగ్రహం రోజు మనం పూజించే పూజ గదిలో ఉంచుకొని పూజించడం వల్ల,ఉద్యోగంలో పురోగాభివృద్ధి కలిగి వేతనం పెరుగుతుంది.దానీతో వారి కుటుంబం అభివృద్ధి చెందుతుంది.కావున మీరు కూడా ఈ సమస్యలతో బాధపడే వారైతే పైన చెప్పిన విగ్రహాలను ఉంచుకొని,పూజించడం చాలా మంచిది.



RRR Telugu Movie Review Rating

అదానీపై ఉద్దేశపూర్వకంగా కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>