MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna6358c6b7-f4d4-4ffb-bfcd-6a019e704974-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna6358c6b7-f4d4-4ffb-bfcd-6a019e704974-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఈ నటుడు ఆఖరుగా వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ సినిమాలో హీరోగా నటించాడు. ఇందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఈ మూవీ లో బాలకృష్ణ తండ్రి పాత్రలోను ... కొడుకు పాత్రలోను నటించి రెండు పాత్రలలోనూ తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాడు. ఈ మBalakrishna{#}kajal aggarwal;Simha;anil ravipudi;Music;thaman s;Balakrishna;Tollywood;Telugu;sree;Box office;Cinema;October;Newsఈరోజు నుండి ఆ ప్రాంతంలో ప్రారంభం అయిన "భగవంతు కేసరి" మూవీ కొత్త షెడ్యూల్..!ఈరోజు నుండి ఆ ప్రాంతంలో ప్రారంభం అయిన "భగవంతు కేసరి" మూవీ కొత్త షెడ్యూల్..!Balakrishna{#}kajal aggarwal;Simha;anil ravipudi;Music;thaman s;Balakrishna;Tollywood;Telugu;sree;Box office;Cinema;October;NewsThu, 13 Jul 2023 03:00:00 GMTనందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోల్లో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఈ నటుడు ఆఖరుగా వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ సినిమాలో హీరోగా నటించాడు. ఇందులో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఈ మూవీ లో బాలకృష్ణ తండ్రి పాత్రలోను ... కొడుకు పాత్రలోను నటించి రెండు పాత్రలలోనూ తన వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకున్నాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా భారీ మొత్తంలో కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ "భగవంత్ కేసరి" అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. శ్రీ లీల ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ షూటింగ్ సంబంధించిన అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క తాజా షెడ్యూల్ ఈ రోజు నుండి హైదరాబాదు లో ప్రారంభం అయింది. ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ లో బాలకృష్ణ జూలై 14 వ తేదీ నుండి జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో బాలకృష్ణ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం.


RRR Telugu Movie Review Rating

అదానీపై ఉద్దేశపూర్వకంగా కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>