Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle41347d2f-b606-4135-b91b-053c4f86c73f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle41347d2f-b606-4135-b91b-053c4f86c73f-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కత్రినా కైఫ్ ప్రస్తుతం వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండటమే కాకుండా కెరియర్ వృత్తిపరమైన జీవితంలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక ఈమె 2021 వ సంవత్సరంలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత కూడా వరుస సినిమాలలో చేస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి కత్రినా కైఫ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. గత 20 ఏళ్లగా తన లైఫ్‌లో ఎక్కువ సమయం అతనితో ఉన్నానుsocialstars lifestyle{#}ashok;Katrina Kaif;Vicky Kaushal;bollywood;Salman Khan;marriage;Heroine;Yevaru;media;Cinemaవైరల్ గా మారిన కత్రినా కైఫ్ పోస్ట్...!!వైరల్ గా మారిన కత్రినా కైఫ్ పోస్ట్...!!socialstars lifestyle{#}ashok;Katrina Kaif;Vicky Kaushal;bollywood;Salman Khan;marriage;Heroine;Yevaru;media;CinemaThu, 13 Jul 2023 22:05:05 GMTబాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కత్రినా కైఫ్ ప్రస్తుతం వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండటమే కాకుండా కెరియర్ వృత్తిపరమైన జీవితంలో కూడా ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక ఈమె 2021 వ సంవత్సరంలో బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తరువాత కూడా వరుస సినిమాలలో చేస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి కత్రినా కైఫ్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. గత 20 ఏళ్లగా తన లైఫ్‌లో ఎక్కువ సమయం అతనితో ఉన్నాను అంటూ చెప్పుకొస్తూ ఒక వ్యక్తితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు.ప్రస్తుతం కత్రినా కైఫ్ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమె చెబుతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కత్రినా కైఫ్ స్పందిస్తూ గత 20 ఏళ్లగా నేను అశోక్ శర్మతో ఎక్కువ టైం స్పెండ్ చేశాను. నన్ను మోటివేట్ చేయడం, నవ్వించడం, నాతో గొడవ పడడం, నన్ను సరైన దారిలో నడిపించడం, నన్ను కాపాడుకోవడం ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన ఉన్నారు. తను ఎప్పుడు కూడా నన్ను ఓ కంట కనిపెట్టుకొని నాకేం కావాలో ముందుగానే సమకూరుస్తారు అంటూ తెలిపారు.ఆయనతో కలిసి నా ప్రయాణం మరో 20 సంవత్సరాలు పాటు ఇలాగే కొనసాగాలి అంటూ ఈమె చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది. అయితే ఈమె చెప్పినటువంటి ఆ అశోక్ శర్మ మరెవరో కాదు కత్రినా కైఫ్ పర్సనల్ అసిస్టెంట్.2003 వ సంవత్సరంలో కత్రినా కైఫ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు. అప్పటినుంచి అశోక్ శర్మ తనకు పర్సనల్ అసిస్టెంట్ గానే ఉన్నారు. దీంతో ఆ వ్యక్తి గురించి చెబుతూ కత్రినా చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే సల్మాన్ ఖాన్ తో కలిసి ప్రస్తుతం టైగర్ 3 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.



RRR Telugu Movie Review Rating

ఎద అందాలతో సెల్ఫీ ఫోటో షూట్లతో తేజస్వి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>