MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/showrya9716f025-41de-4d46-8cdc-73c67d2d9b85-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/showrya9716f025-41de-4d46-8cdc-73c67d2d9b85-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య తాజాగా రంగబలి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ సినిమా ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 85 లక్షల షేర్ ... 1.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 82 లక్షల షేర్ ... 1.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాShowrya{#}naga shourya;Yuva;cinema theater;Box office;Cinema"రంగబలి" మూవీకి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!"రంగబలి" మూవీకి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలు ఇవే..!Showrya{#}naga shourya;Yuva;cinema theater;Box office;CinemaThu, 13 Jul 2023 10:30:00 GMTటాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య తాజాగా రంగబలి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 5 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ సినిమా ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 85 లక్షల షేర్ ... 1.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 82 లక్షల షేర్ ... 1.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 81 లక్షల షేర్ ... 1.60 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 36 లక్షల షేర్ ... 80 లక్షల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 29 లక్షల షేర్ ... 65 లక్షల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

మొత్తంగా ఈ సినిమాకు 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 3.13 కోట్ల షేర్ ... 6.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.

ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 5.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది . ఈ మూవీ 6.20 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఈ మూవీ మరో 3.07 కోట్ల షేర్ కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టినట్లు అయితే ఈ మూవీ క్లీన్ హీట్ గా నిలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

ట్రోలర్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన యంగ్ హీరో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>