MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood073ed163-559d-47de-a40f-18304b48f7ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood073ed163-559d-47de-a40f-18304b48f7ee-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అనేక క్రేజీ మూవీ లో షూటింగ్ దశలో ఉన్నాయి. అవి ఏవి ... ప్రస్తుతం ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. గేమ్ చేంజర్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ లో అంజలి , సునీల్ , శ్రీకాంత్ కీలక పాత్రలలో కనిపించనుండగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుTollywood{#}NTR;Prakash Raj;Saif Ali Khan;koratala siva;Shamshabad;Ramoji Film City;Music;anjali;editor mohan;sujeeth;thaman s;dil raju;Janhvi Kapoor;priyanka;disha patani;nag ashwin;Kiara Advani;Ram Charan Teja;shankar;Telugu;Pawan Kalyan;Prabhas;Heroine;srikanth;Industry;Cinema;Jr NTR;sunil;deepika;Hyderabadటాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీలకు సంబంధించిన షూటింగ్ వివరాలు ఇవే..!టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీలకు సంబంధించిన షూటింగ్ వివరాలు ఇవే..!Tollywood{#}NTR;Prakash Raj;Saif Ali Khan;koratala siva;Shamshabad;Ramoji Film City;Music;anjali;editor mohan;sujeeth;thaman s;dil raju;Janhvi Kapoor;priyanka;disha patani;nag ashwin;Kiara Advani;Ram Charan Teja;shankar;Telugu;Pawan Kalyan;Prabhas;Heroine;srikanth;Industry;Cinema;Jr NTR;sunil;deepika;HyderabadThu, 13 Jul 2023 03:30:00 GMTప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అనేక క్రేజీ మూవీ లో షూటింగ్ దశలో ఉన్నాయి. అవి ఏవి ... ప్రస్తుతం ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

గేమ్ చేంజర్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా శంకర్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ లో అంజలి , సునీల్ , శ్రీకాంత్ కీలక పాత్రలలో కనిపించనుండగా ... తమన్మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాదులో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ రామ్ చరణ్ పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

ప్రాజెక్ట్ కే : ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... నాగ్ అశ్విన్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో అమితా బచ్చన్ , దిశా పటాని , కీలక పాత్రలలో కనిపించనుండగా ... కమల్ హాసన్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం ప్రభాస్ ... దీపిక పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

దేవర : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గ నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శంషాబాద్ లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం ఎన్టీఆర్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

ఓ జి : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సుజిత్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ లో కీలక పాత్రలో నటిస్తున్న వారిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.



RRR Telugu Movie Review Rating

అదానీపై ఉద్దేశపూర్వకంగా కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>