HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd71b2d8-a5de-47aa-953e-5f0aae5aba06-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd71b2d8-a5de-47aa-953e-5f0aae5aba06-415x250-IndiaHerald.jpgమనకు ప్రతిరోజు దొరికే జామకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి2, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి.అందుకే ఈ జామకాయను ప్రతి రోజూ తింటే ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.ఈ జామకాయ మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి సురక్షితంగా రక్షిస్తుంది. ఇక ప్రతి రోజూ జామకాయను తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.జామపండు మన చర్మ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటHEALTH{#}Iron;Cancer;Vitamin;Manam;Heartరోజూ ఈ పండు తింటే సంపూర్ణ ఆరోగ్యం ఖాయం?రోజూ ఈ పండు తింటే సంపూర్ణ ఆరోగ్యం ఖాయం?HEALTH{#}Iron;Cancer;Vitamin;Manam;HeartThu, 13 Jul 2023 20:35:15 GMTమనకు ప్రతిరోజు దొరికే జామకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి2, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి.అందుకే ఈ జామకాయను ప్రతి రోజూ తింటే ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.ఈ జామకాయ మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి సురక్షితంగా రక్షిస్తుంది. ఇక ప్రతి రోజూ జామకాయను తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.జామపండు మన చర్మ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.ఇంకా అంతేకాదు ఈ జామపండులో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇది చర్మంపై ముడతలను నివారించడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ జామకాయలో ఉండే ఇతర విటమిన్లు, మినరల్స్ చర్మానికి మంచి పోషణను అందిస్తాయి.బరువు తగ్గడానికి చాలా రకాల పండ్లు సహాయపడతాయి. ఇలాంటి వాటిలో ఒకటి ఈ జామకాయ.ఎందుకంటే ఈ పండులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. అందుకే జామపండు తినడం వల్ల మనం తినే ఫుడ్ పరిమాణం తగ్గుతుంది. అందువల్ల మీరు లిమిట్ లోనే తింటారు.దీనివల్ల మీరు మీరు చాలా ఆరోగ్యంగా ఉండి బరువు కూడా తగ్గుతారు.జామపండులో విటమిన్ ఎ అనేది పుష్కలంగా ఉంటుంది.


ఈ పండును ప్రతి రోజూ తింటే కంటిచూపు చాలా  మెరుగ్గా ఉంటుంది.ఇంకా అలాగే కళ్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.అధిక రక్తపోటు అనేది గుండెపోటు, స్ట్రోక్ కు దారితీస్తుంది. అయితే జామపండు హైబీపీ పేషెంట్లకు ఖచ్చితంగా మంచి మేలు చేస్తుంది. వీళ్లు జామకాయను తింటే బీపీ ఖచ్చితంగా నియంత్రణలో ఉంటుంది. ఇంకా అలాగే గుండె ఆరోగ్యం కూడా చాలా మెరుగ్గా ఉంటుంది.ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండే జామపండు మన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా బాగా సహాయపడుతుంది. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి డయాబెటీస్ పేషెంట్లు జామకాయను క్రమం తప్పకుండా తినండి.ఈ జామకాయలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇలాంటి జామకాయలు చాలా క్యాన్సర్ ప్రమాదాలను నివారించడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కాబట్టి జామకాయను ఖచ్చితంగా రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకోండి.



RRR Telugu Movie Review Rating

ఎద అందాలతో సెల్ఫీ ఫోటో షూట్లతో తేజస్వి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>