Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9020da8b-f489-4d6d-9379-46bdb67854c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle9020da8b-f489-4d6d-9379-46bdb67854c7-415x250-IndiaHerald.jpgహీరో నితిన్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. భీష్మ అనంతరం ఆయనకు హిట్ లేదు. మ్యాస్ట్రో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. లేటెస్ట్ రిలీజ్ మాచర్ల నియోజకవర్గం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.దీంతో అచ్చొచ్చిన దర్శకుడితో మూవీ ఫిక్స్ చేశాడు. వెంకీ కుడుమల, రష్మిక మందాన, నితిన్ కాంబోలో అట్టహాసంగా మూవీ ప్రకటించారు. ఒక ప్రమోషనల్ వీడియో కూడా చేయడం విశేషం. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వంటి టాప్ ప్రొడక్షన్ హౌస్ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీంతో నితిన్ కొట్టడం హిట్ ఖాయమని ఫిక్స్ అయ్యాడు. అయితే ఆయనకుsocialstars lifestyle{#}Chalo;Mythri Movie Makers;Macherla;bollywood;Guntur;rashmika mandanna;Tollywood;Venkatesh;Heroine;GV Prakash;House;Telugu;Cinemaఆ కారణంగా నితిన్ ను కాదన్నా రష్మిక...!!ఆ కారణంగా నితిన్ ను కాదన్నా రష్మిక...!!socialstars lifestyle{#}Chalo;Mythri Movie Makers;Macherla;bollywood;Guntur;rashmika mandanna;Tollywood;Venkatesh;Heroine;GV Prakash;House;Telugu;CinemaThu, 13 Jul 2023 22:16:00 GMTహీరో నితిన్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు. భీష్మ అనంతరం ఆయనకు హిట్ లేదు. మ్యాస్ట్రో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. లేటెస్ట్ రిలీజ్ మాచర్ల నియోజకవర్గం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.దీంతో అచ్చొచ్చిన దర్శకుడితో మూవీ ఫిక్స్ చేశాడు. వెంకీ కుడుమల, రష్మిక మందాన, నితిన్ కాంబోలో అట్టహాసంగా మూవీ ప్రకటించారు. ఒక ప్రమోషనల్ వీడియో కూడా చేయడం విశేషం. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తుండగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వంటి టాప్ ప్రొడక్షన్ హౌస్ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీంతో నితిన్ కొట్టడం హిట్ ఖాయమని ఫిక్స్ అయ్యాడు.

అయితే ఆయనకు రష్మిక మందాన హ్యాండ్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. నితిన్ ప్రాజెక్ట్ నుండి ఆమె తప్పుకున్నారట. అందుకు డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడమే కారణం అంటున్నారట. నితిన్ మూవీలో రష్మిక నటించడం కష్టమే అంటూ టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతం రష్మిక మూడు చిత్రాలు చేస్తున్నారు. పుష్ప 2, యానిమల్ చిత్రాలతో పాటు రైన్ బో టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో ఆమె నటిస్తున్నారు.

రష్మిక ప్రాజెక్ట్ నుండి తప్పుకున్న పక్షంలో ఆమె స్థానంలో హీరోయిన్ శ్రీలీలను తీసుకోవాలని అనుకుంటున్నారు. శ్రీలీల ఆల్రెడీ 7 తెలుగు చిత్రాలకు సైన్ చేసింది. భగవంత్ కేసరి, ఆదికేశవ, స్కంద చిత్రాల షూటింగ్ చివరి దశలో ఉంది. గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ యాభై శాతం షూటింగ్ జరుపుకున్నాయి. ఈ క్రమంలో నితిన్ మూవీకి శ్రీలీల సైన్ చేస్తుందో లేదో చూడాలి.రష్మిక, నితిన్ కాంబోలో తెరకెక్కిన భీష్మ మంచి విజయం సాధించింది. ఇక రష్మికను టాలీవుడ్ కి పరిచయం చేసింది వెంకీ కుడుములనే. ఛలో మూవీతో మొదలైన రష్మిక ప్రస్థానం సక్సెస్ఫుల్ గా సాగుతుంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అవతరించింది. బాలీవుడ్ ని కూడా షేక్ చేస్తుంది. మరోవైపు నితిన్ రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.



RRR Telugu Movie Review Rating

ఎద అందాలతో సెల్ఫీ ఫోటో షూట్లతో తేజస్వి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>