DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/putin898f2924-ab51-449e-9434-04b2913be835-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/putin898f2924-ab51-449e-9434-04b2913be835-415x250-IndiaHerald.jpgరష్యా ఉక్రెయిన్ యుద్ధంలో యూరప్ కి సంబంధించిన 31 దేశాల కూటములు ఇప్పుడు ఉక్రెయిన్ కు ఆయుధాలు సప్లై చేస్తున్నట్లుగా సమాచారం. అయితే ఇన్ని దేశాలు తనమీదకి కట్టకట్టుకుని దాడి చేస్తున్నా రష్యా లెక్క చేయడం లేదు. ఎన్ని అధునాతనమైన ఆయుధాలతో దాడి చేస్తున్నా కూడా ఆ ఆయుధాలను అన్నిటిని ధ్వంసం చేసేస్తుంది రష్యా. అంతే కాకుండా భారీ యుద్ద ట్యాంకులతో, మిస్సైల్స్ తో రవాణా అవుతున్న వాహనాలను కూడా తమ డ్రోన్స్ తో పేల్చి వేస్తుంది. సిరియా దేశపు ప్రభుత్వానికి అమెరికా వ్యతిరేకం అని సమాచారం. అందుకే సిరియా సైన్యం పైన అమెరPUTIN{#}Syria;Europe countries;war;Army;American Samoa;Russia;Ukraineఆ దేశంపై.. అమెరికా కుట్రను అడ్డుకున్న రష్యా?ఆ దేశంపై.. అమెరికా కుట్రను అడ్డుకున్న రష్యా?PUTIN{#}Syria;Europe countries;war;Army;American Samoa;Russia;UkraineThu, 13 Jul 2023 08:43:13 GMTరష్యా ఉక్రెయిన్ యుద్ధంలో యూరప్ కి సంబంధించిన 31 దేశాల కూటములు ఇప్పుడు ఉక్రెయిన్ కు ఆయుధాలు సప్లై చేస్తున్నట్లుగా సమాచారం. అయితే ఇన్ని దేశాలు తనమీదకి కట్టకట్టుకుని దాడి చేస్తున్నా రష్యా లెక్క చేయడం లేదు. ఎన్ని అధునాతనమైన ఆయుధాలతో దాడి చేస్తున్నా కూడా ఆ ఆయుధాలను అన్నిటిని ధ్వంసం చేసేస్తుంది రష్యా. అంతే కాకుండా  భారీ యుద్ద ట్యాంకులతో, మిస్సైల్స్ తో రవాణా అవుతున్న వాహనాలను కూడా తమ డ్రోన్స్ తో పేల్చి వేస్తుంది.


సిరియా దేశపు ప్రభుత్వానికి అమెరికా వ్యతిరేకం అని సమాచారం. అందుకే సిరియా సైన్యం పైన అమెరికా ఇప్పుడు డ్రోన్లతో దాడి చేస్తుందని సమాచారం. ఒక పక్కన సిరియా ప్రభుత్వానికి రష్యా అనుకూలమని అంటారు. కాబట్టి సిరియా ప్రభుత్వానికి సహాయం చేయడానికి రష్యన్ సైనికులు ఇప్పుడు రంగంలోకి దిగారు అన్నట్లుగా సమాచారం. అమెరికన్ సైన్యాన్ని దెబ్బ కొట్టడానికి ఇప్పుడు రష్యా సరికొత్తగా వ్యూహాలు రచిస్తుందని సమాచారం.


అమెరికన్ డ్రోన్లను దెబ్బ కొట్టడానికి పారాషూట్ మైన్స్ సహాయాన్ని తీసుకుంటున్నారని అంటున్నారు. వీటి  సహాయంతో ఇప్పుడు రష్యన్ సైన్యం అమెరికన్ డ్రోన్లను టార్గెట్  చేస్తున్నట్లుగా సమాచారం. బాంబులను పారాషూట్ కి అనుసంధానం చేసి వాటితో అమెరికన్ డ్రోన్ల మీద దాడి చేస్తున్నారు రష్యన్ సైన్యం. పారాషూట్ వెళ్లి డ్రోన్ కి తగిలిందంటే  డ్రోన్ ధ్వంసం అయిపోతుందట  దీని వల్ల.


సిరియాపై డ్రోన్లతో దాడి చేసి ఆ దేశాన్ని నాశనం చేయాలని అనుకుంది అమెరికా. అయితే సిరియా తన పైకి దాడి చేసే డ్రోన్లను యుద్ద విమానాలతో ధ్వంసం చేయాలని అనుకుందని సమాచారం. అయితే ఇప్పుడు రష్యా  పారాషూట్ మైన్స్ ను వాడి సిరియా దేశానికి యుద్ధం లో అయ్యే ఖర్చును కూడా పొదుపు చేస్తుందని తెలుస్తుంది. అయితే పారాషూట్ మైన్స్ లో వాడే ఈ మందు పదార్థాలకు ఒక పాతికవేలు 50 వేల ఖర్చులోనే మాత్రమే ఖర్చు అవుతుందని అంటున్నారు.



RRR Telugu Movie Review Rating

ట్రోలర్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన యంగ్ హీరో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>