Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea3f3f191-d11b-489c-827e-79ce5508ad15-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestylea3f3f191-d11b-489c-827e-79ce5508ad15-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, సీనియర్ నటి అమృత సింగ్ ల కుమార్తె సారా అలీ ఖాన్ గురించి మనందరికీ తెలిసిందే. మొదట కేదార్ నాథ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.సైఫ్ అలీ ఖాన్, అమృత సింగ్ ల కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన సారా అలీ ఖాన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకోవడమే కాకుండా, తొలి సినిమాకు గాను ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.ఇది ఇలా ఉంటే తాజాగా సారా అని తన కెరీsocialstars lifestyle{#}amrutha;Kshanam;Sara Shrawan;Sara Ali Khan;ali;bollywood;Heroine;Success;Cinemaతన కేరిర్ పరంగా సంచలన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి...!!తన కేరిర్ పరంగా సంచలన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి...!!socialstars lifestyle{#}amrutha;Kshanam;Sara Shrawan;Sara Ali Khan;ali;bollywood;Heroine;Success;CinemaThu, 13 Jul 2023 22:01:30 GMTబాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, సీనియర్ నటి అమృత సింగ్ ల కుమార్తె సారా అలీ ఖాన్ గురించి మనందరికీ తెలిసిందే. మొదట కేదార్ నాథ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.సైఫ్ అలీ ఖాన్, అమృత సింగ్ ల కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన సారా అలీ ఖాన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకోవడమే కాకుండా, తొలి సినిమాకు గాను ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.ఇది ఇలా ఉంటే తాజాగా సారా అని తన కెరీర్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మామూలుగా కెరియర్ లో సక్సెస్ మూడు స్టేజ్ లలో ఉంటుంది. ప్రస్తుతం నేను ఆ థర్డ్ ఫేస్ ను ఎంజాయ్ చేస్తున్నాను అని తెలిపింది సారా అలీ ఖాన్.

కాగా సారా అలీ ఖాన్ తాజాగా నటించిన జర హట్కే జర బచ్కే సినిమా విడుదల అయ్యి మంచి విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తన కెరీర్ లో బెస్ట్ మూవీ అని చెప్పుకొచ్చింది సారా అలీ ఖాన్. ప్రస్తుతం బాలీవుడ్ లో డిఫరెంట్ జోన్ లలో డిఫరెంట్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ క్షణం కూడా తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతోంది.అయితే తొలి సినిమా నుంచే డిఫరెంట్ జానర్స్‌ సెలెక్ట్ చేసుకుంటున్న సారా గ్లామర్ ఇమేజ్‌ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు.ఎక్కువగా ట్రెడిషనల్‌గా కనిపిస్తూనే అవసరమైనప్పుడల్లా గ్లామర్‌ షోతో ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ కెరియర్ గురించి స్పందిస్తూ.. కెరిర్ లో సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. కెరీర్‌ ఎర్లీ డేస్‌లో వర్సటైల్‌ రోల్స్ చేసే అదృష్టం తనకి వచ్చినందుకు హ్యాపీగా ఉంది. మరిన్ని డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంది అని తెలిపింది సారా అలీ ఖాన్.



RRR Telugu Movie Review Rating

ఎద అందాలతో సెల్ఫీ ఫోటో షూట్లతో తేజస్వి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>