MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janvikapoor-photosb9e18881-89a2-46ec-bf5c-9962d4d07784-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/janvikapoor-photosb9e18881-89a2-46ec-bf5c-9962d4d07784-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న టాలీవుడ్లోకి ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ అందాల విందు ఇస్తూ ఉంటుంది.ముఖ్యంగా ఈమె చెల్లెలు కూడా అదిరిపోయే ఫోటోషూట్లతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ చాలాకాలం గా గ్లామర్ ట్రీట్ తో పెను దుమారాన్ని సృష్టిస్తోంది. తాజాగా మళ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల విస్ఫోటనంతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తJANVIKAPOOR;PHOTOS{#}NTR;devaraj;Heroine;Telugu;Cinemaఎదపరువాలతో జాన్వీ అందాలు..!!ఎదపరువాలతో జాన్వీ అందాలు..!!JANVIKAPOOR;PHOTOS{#}NTR;devaraj;Heroine;Telugu;CinemaThu, 13 Jul 2023 22:00:00 GMTటాలీవుడ్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతున్న టాలీవుడ్లోకి ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ అందాల విందు ఇస్తూ ఉంటుంది.ముఖ్యంగా ఈమె చెల్లెలు కూడా అదిరిపోయే ఫోటోషూట్లతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ చాలాకాలం గా గ్లామర్ ట్రీట్ తో పెను దుమారాన్ని సృష్టిస్తోంది. తాజాగా మళ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో అందాల విస్ఫోటనంతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

 బ్లాక్ దుస్తులలో మైండ్ బ్లాక్ చేసే విధంగా టూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. స్లీవ్ లెస్ ఫిట్ లో తన యద అందాలను చూపిస్తూ విరహంతో కూడిన పోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మరొకవైపు బిగువైన దుస్తులలో తన చుట్టుకొలతలు చూపిస్తు మరింత వయ్యారంగా నిలుస్తూ పలు ఫోటోలను షేర్ చేసింది.జాన్వీ కపూర్  వంపు సొంపులు చూసి కుర్రకారులు సైతం మంత్రముగ్ధులవుతున్నామంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.జాన్వీ కపూర్  సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటే ఇన్స్టాగ్రామ్ లో 22 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించింది.
రెచ్చిపోయి మరి టూ హాట్ గా కనిపిస్తూ మైమరిపించేలా చేస్తోంది గతంలో లైగర్ సినిమాతోనే తెలుగు తెరకు ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా ఎందుకో ఆ సినిమా కథ సెట్ కాకపోవడంతో ఈ అమ్మడు రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఎన్టీఆర్ తో నటించే అవకాశం రావడంతో దేవరాజ్ సినిమాకి ఓకే చెప్పింది ఈ ముద్దుగుమ్మ ఇక అప్పటినుంచి తెలుగు ప్రేక్షకులకు గ్లామర్ విందుతో మైమరిపిస్తూ కనిపిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలతోనే జాన్వీ కపూర్  పూర్తి నమ్మకంతో ఉన్నది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
RRR Telugu Movie Review Rating

ఎద అందాలతో సెల్ఫీ ఫోటో షూట్లతో తేజస్వి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>