LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/mango-leavesf134aa56-e9c8-4fc5-bc27-daa4d99cdd85-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/mango-leavesf134aa56-e9c8-4fc5-bc27-daa4d99cdd85-415x250-IndiaHerald.jpgరుచికరమైన మామిడి పండ్లే కాకుండా మామిడి ఆకులు కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మామిడి ఆకులను మనం ఎక్కువగా ఇంటి గుమ్మానికి తోరణాలుగా కట్టడానికి వాడుతూ ఉంటాము. వీటిని కేవలం తోరణాలుగానే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగించవచ్చు.ఇంకా ఈ ఆకులు లేతగా ఉన్నప్పుడు ఎరుపు లేదా ఊదా రంగులో ఉంటాయి. తరువాత ఈ ఆకులు పెద్దవయ్యే కొద్ది ముదురు ఆకుపచ్చ రంగులోకి మారతాయి.ఈ మామిడి ఆకుల్లలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్MANGO LEAVES{#}Vitamin C;Vitamin;Manamమామిడి ఆకులతో ఆరోగ్యానికి ఎంత మేలంటే?మామిడి ఆకులతో ఆరోగ్యానికి ఎంత మేలంటే?MANGO LEAVES{#}Vitamin C;Vitamin;ManamThu, 13 Jul 2023 14:08:12 GMTరుచికరమైన మామిడి పండ్లే కాకుండా మామిడి ఆకులు కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మామిడి ఆకులను మనం ఎక్కువగా ఇంటి గుమ్మానికి తోరణాలుగా కట్టడానికి వాడుతూ ఉంటాము. వీటిని కేవలం తోరణాలుగానే కాకుండా ఔషధంగా కూడా  ఉపయోగించవచ్చు.ఇంకా ఈ ఆకులు లేతగా ఉన్నప్పుడు ఎరుపు లేదా ఊదా రంగులో ఉంటాయి. తరువాత ఈ ఆకులు పెద్దవయ్యే కొద్ది ముదురు ఆకుపచ్చ రంగులోకి మారతాయి.ఈ మామిడి ఆకుల్లలో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫినాల్స్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. లేత మామిడి ఆకులను ఉపయోగించడం వల్ల మనం చాలా ప్రయోజనాలను పొందవచ్చు. ఈ మామిడి ఆకులతో కషాయాన్ని చేసుకుని తాగవచ్చు. అలాగే ఈ ఆకుల పొడిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంకా అదే విధంగా రాత్రంతా మామిడి ఆకులను నీటిలో వేసి అలాగే ఉంచాలి.తరువాత పొద్దున్నే ఈ నీటిని వడకట్టి తాగాలి. ఇలా తాగడం వల్ల కూడా మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు. మామిడి ఆకుల వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఇంకా వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ మామిడి ఆకులను ఉపయోగించడం వల్ల మధుమేహం సులభంగా అదుపులో ఉంటుంది.మూత్రపిండాల్లో రాళ్లు, పిత్తాశయంలో రాళ్ల సమస్యతో బాధపడే వారు మామిడి ఆకులను ఉపయోగించడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.ఇంకా అలాగే మామిడి ఆకులను ఉపయోగించడం వల్ల జలుబు, దగ్గు, బ్రాంకైటిస్, ఆస్థమా వంటి సమస్యలు కూడా ఈజీగా తగ్గు ముఖం పడతాయి. మామిడి ఆకుల కషాయంలో తేనెను కలిపి తీసుకోవడం వల్ల దగ్గు ఈజీగా తగ్గుతుంది.ఇంకా అదే విదంగా మామిడి ఆకుల పొడిని నీటిలో కలిపి రోజుకు రెండు నుండి మూడు సార్లు తీసుకోవడం వల్ల డయేరియా సమస్య కూడా ఈజీగా తగ్గు ముఖం పడుతుంది. ఇంకా అలాగే మామిడి ఆకుల నుండి రసాన్ని తీసి గోరు వెచ్చగా అయ్యే దాకా వేడి చేయాలి.ఈ రసాన్ని ఒకటి లేదా రెండు చుక్కల మోతాదులో చెవిలో వేసుకోవడం వల్ల చెవి నొప్పి కూడా ఈజీగా తగ్గుతుంది. అలాగే ఎక్కిళ్లు, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు మామిడి ఆకులను మండించగా వచ్చిన పొగను పీల్చుకోవడం వల్ల ఎక్కిళ్లు, గొంతు సమస్యలు ఈజీగా తగ్గుతాయి.ఇంకా అలాగే రాత్రిపడుకునే ముందు వేడి నీటిలో మామిడి ఆకులను వేసి రాత్రంతా కూడా అలాగే ఉంచాలి. పొద్దున్నే ఈ నీటిని వడకట్టి పరగడుపున తాగాలి. ఇలా తాగడం వల్ల పొట్ట బాగా శుభ్రపడుతుంది.ఇంకా జీర్ణ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ విధంగా మామిడి ఆకులు కూడా మనకు చాలా బాగా సహాయపడతాయని వీటిని ఉపయోగించడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

ట్రోలర్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన యంగ్ హీరో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>