MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhruva-nakshatram9e6df45e-257e-47f0-9c7e-c14fdad74f00-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dhruva-nakshatram9e6df45e-257e-47f0-9c7e-c14fdad74f00-415x250-IndiaHerald.jpgహిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ అభిమానులను బాగా ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు టాలెంటెడ్‌ యాక్టర్‌ చియాన్‌ విక్రమ్‌. ఈ తమిళ స్టార్ హీరో వరుస సినిమాల్లో నటిస్తుండగా.. వీటిలో ఒకటి ధ్రువ నక్షత్రం : యుద్ద కాండం సినిమా. తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఐశ్వర్యారాజేశ్‌, సిమ్రాన్‌, రాధికా వంటి ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా నుంచి రెండో సాంగ్‌ను వచ్చే వారం విడుDHRUVA NAKSHATRAM{#}raja;Sangeetha;Pelli Choopulu;Nakshatram;Amarnath K Menon;Music;Posters;Heroine;Tamil;Director;Hero;Cinemaధ్రువ నక్షత్రం: విక్రమ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్లు?ధ్రువ నక్షత్రం: విక్రమ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే అప్డేట్లు?DHRUVA NAKSHATRAM{#}raja;Sangeetha;Pelli Choopulu;Nakshatram;Amarnath K Menon;Music;Posters;Heroine;Tamil;Director;Hero;CinemaThu, 13 Jul 2023 13:22:36 GMTహిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ అభిమానులను బాగా ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అవుతున్నాడు టాలెంటెడ్‌ యాక్టర్‌ చియాన్‌ విక్రమ్‌. ఈ తమిళ స్టార్ హీరో వరుస సినిమాల్లో నటిస్తుండగా.. వీటిలో ఒకటి ధ్రువ నక్షత్రం : యుద్ద కాండం సినిమా. తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఐశ్వర్యారాజేశ్‌, సిమ్రాన్‌, రాధికా వంటి ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా నుంచి రెండో సాంగ్‌ను వచ్చే వారం విడుదల చేయనున్నట్టు మ్యూజిక్‌ డైరెక్టర్ హరీష్‌ జైరాజ్ తెలియజేశాడు. ఇంకా అంతేకాదు సినిమా కొత్త రిలీజ్‌ డేట్‌ను కూడా ఈ నెలాఖరులో ప్రకటించబోతున్నారు. ఈ సినిమాని ముందుగా నిర్ణయించిన ప్రకారం జులైలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. తాజాగా మరో తేదీన విడుదల చేయాలని నిర్ణయించగా.. మరికొన్ని రోజుల్లో పక్కాగా క్లారిటీ రానుంది. ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు అయితే క్యూరియాసిటీని పెంచుతున్నాయి.


ఇప్పటికే విడుదల చేసిన ధ్రువ నక్షత్రం ట్రైలర్‌ ఫ్యాన్స్ కు విజువల్‌ ట్రీట్ అందిచేలాగా ఉంది. ఈ సినిమాని ఒండ్రగ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొండదువోం ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎస్కేప్‌ ఆర్టిస్ట్స్‌ మోషన్స్ పిక్చర్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తమిళ స్టార్ సంగీత దర్శకుడు హరీష్‌ జైరాజ్‌ సంగీతం అందిస్తున్నాడు.రీ షూట్ వల్ల చాలా కాలంగా వాయిదా పడుతున్న సినిమా ఈసారైనా అనుకున్న టైంకి విడుదల అవుతుందో లేదో చూడాలి.విక్రమ్‌ ఈ సినిమాతో పాటు పా రంజిత్‌ దర్శకత్వంలో కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీఎఫ్‌)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తున్న తంగలాన్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. తంగలాన్ మేకింగ్ గ్లింప్స్‌ వీడియో అయితే ఇప్పటికే నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్‌ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నాడు.



RRR Telugu Movie Review Rating

ట్రోలర్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన యంగ్ హీరో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>