MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer-movie1d75db4f-3136-4cc1-ad46-8a8b07501a93-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jailer-movie1d75db4f-3136-4cc1-ad46-8a8b07501a93-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీకాంత్ చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏడు పదుల వయసులో కూడా రజనీకాంత్ తన వరుస సినిమాలతో కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తూ ఉన్నారు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో చేస్తున్న రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాకు ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత మంచి హైప్ ఏర్పడుతోంది. ఎన్నో ఏళ్ల ముందు రజనీకాంత్ ని చూసిన విధంగా ఈ సినిమాలో రజనీకాంత్ కనిపించబోతున్నట్లు పలువురు అభిమానులు సైతం తెలియజేస్తున్నJAILER;MOVIE{#}kiran;Kumaar;Dilip Kumar;tamannaah bhatia;Hindi;Kannada;News;Hero;Director;Cinemaజైలర్ కూడా పాన్ ఇండియా లెవెల్లో నేనా..?జైలర్ కూడా పాన్ ఇండియా లెవెల్లో నేనా..?JAILER;MOVIE{#}kiran;Kumaar;Dilip Kumar;tamannaah bhatia;Hindi;Kannada;News;Hero;Director;CinemaThu, 13 Jul 2023 07:30:00 GMTసూపర్ స్టార్ రజనీకాంత్ చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏడు పదుల వయసులో కూడా రజనీకాంత్ తన వరుస సినిమాలతో కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తూ ఉన్నారు. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో చేస్తున్న రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమాకు ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత మంచి హైప్ ఏర్పడుతోంది. ఎన్నో ఏళ్ల ముందు రజనీకాంత్ ని చూసిన విధంగా ఈ సినిమాలో రజనీకాంత్ కనిపించబోతున్నట్లు పలువురు అభిమానులు సైతం తెలియజేస్తున్నారు.


ఈ చిత్రాన్ని డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో మేకర్స్ కూడా వరుసగా అప్డేట్లను సైతం ప్రకటిస్తూ ఉన్నారు. ఈ సినిమా పైన భారీగా అంచనాలు పెంచేలా తాజాగా మరొక అప్డేట్ రావడం జరిగింది ఆగస్టు 10వ తేదీన ఈ సినిమా ఈ ఏడాది విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ఇదివరకే ప్రకటించారు. ఈ డేట్ కన్ఫర్మ్ అయినట్లుగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.


ఇదంతా ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా ఎన్ని భాషలలో విడుదల కాబోతోంది అనే విషయంపై క్లారిటీ వచ్చింది.. రజనీకాంత్ తో పాటు కన్నడ మలయాళం భాషలలో ఉన్న స్టార్స్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు.. ఈ క్రమంలోని ఈ సినిమాను హిందీ మినహా అన్ని సౌత్ భాషలలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్ సరసన తమన్నా నటించిన స్టార్ హీరో మోహన్ లాల్ ,శివరాజ్ కుమార్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. జైలర్ ఆర్ట్ డైరెక్టర్ డైరెక్టర్ కిరణ్ ఇటీవలే మాట్లాడుతూ రజనీకాంత్ సార్ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఎనర్జీటీ గానే ఉంటారు అతని చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉండేలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారని తెలిపారు. త్వరలోనే ట్రైలర్ కూడా రాబోతోందని తెలిపారు.



RRR Telugu Movie Review Rating

అదానీపై ఉద్దేశపూర్వకంగా కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>