MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyani-priyadarshanf5195d3c-6105-4092-bea1-6f77cd2b44ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalyani-priyadarshanf5195d3c-6105-4092-bea1-6f77cd2b44ca-415x250-IndiaHerald.jpgసౌత్ లో ఒకప్పుడు క్రేజీ డైరెక్టర్ గా పేరు సంపాదించిన ప్రియదర్శన్ ఆయన వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కళ్యాణి ప్రియదర్శన్.. అక్కినేని అఖిల్ నటించిన హలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. తన మొదటి సినిమా తోనే క్యూట్ యాక్టింగ్ తో అందరిని ఆకట్టుకున్న కళ్యాణి ప్రియదర్శన్ సాయి ధరంతేజ్ తో చిత్రలహరి సినిమాలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం మాలీవుడ్ లో ఈ అమ్మడు వరుసగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. దీంతో సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజీ ని అందుకుంది. స్టార్ హీరోల చిత్రాKALYANI PRIYADARSHAN{#}Priyadarshan;akhil akkineni;Chitralahari;kalyani;prema;marriage;Love;bollywood;kalyan;Hello;Telugu;News;Director;Cinemaమరో కొత్త బ్రాండ్ కు అంబాసిడర్ గా కళ్యాణి ప్రియదర్శన్..!!మరో కొత్త బ్రాండ్ కు అంబాసిడర్ గా కళ్యాణి ప్రియదర్శన్..!!KALYANI PRIYADARSHAN{#}Priyadarshan;akhil akkineni;Chitralahari;kalyani;prema;marriage;Love;bollywood;kalyan;Hello;Telugu;News;Director;CinemaThu, 13 Jul 2023 08:00:11 GMTసౌత్ లో ఒకప్పుడు క్రేజీ డైరెక్టర్ గా పేరు సంపాదించిన ప్రియదర్శన్ ఆయన వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కళ్యాణి ప్రియదర్శన్.. అక్కినేని అఖిల్ నటించిన హలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. తన మొదటి సినిమా తోనే క్యూట్ యాక్టింగ్ తో అందరిని ఆకట్టుకున్న కళ్యాణి ప్రియదర్శన్ సాయి ధరంతేజ్ తో చిత్రలహరి సినిమాలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం మాలీవుడ్ లో ఈ అమ్మడు వరుసగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. దీంతో సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజీ ని అందుకుంది.


స్టార్ హీరోల చిత్రాలలో కూడా నటిస్తున్న కళ్యాణి.. కళ్యాణి ప్రియదర్శన్ తాజాగా కళ్యాణ్ జువెలర్స్ కి కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అతి తక్కువ సమయంలోనే ఇలాంటి బ్రాండ్ అంబాసిడర్లకు సెలెక్ట్ కావడంతో పలువురు అభిమానులు సైతం అభినందనలు తెలియజేస్తున్నారు. మలయాళ చిత్రంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ హీరో తోనే ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తాయి. 2018 లో హీరోగా పరిచయమైన ప్రణవ్ కు హృదయం సినిమా తో మంచి గుర్తింపు సంపాదించింది. ఈ సినిమా హీరోతోనే ఈమె ప్రేమలో ఉన్నట్లు సమాచారం.


మరి ఈ ప్రేమ ఇలాగే కొనసాగి పెళ్లి వరకు వెళుతుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. కళ్యాణి ప్రియదర్శన్ మలయాళం తెలుగు చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటుంది. మొదట ఇమే అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి హలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. తన మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో కుర్రకారులను అలరిస్తూనే ఉంటోంది. ఇక సోషల్ మీడియాలో అచ్చ తెలుగు అమ్మాయిగా కనిపిస్తూ గత కొద్ది రోజుల నుంచి మళ్లీ వైరల్ గా మారుతోంది.



RRR Telugu Movie Review Rating

అదానీపై ఉద్దేశపూర్వకంగా కుట్ర జరిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>