DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ukrain-war5c6024a3-7e8b-40e5-8f82-2aa0190c637a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ukrain-war5c6024a3-7e8b-40e5-8f82-2aa0190c637a-415x250-IndiaHerald.jpgటర్కీ అధ్యక్షుడు ఏర్డోగన్ దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు. ప్రస్తుతం టర్కీ ఏర్డోగన్ చేతుల్లోకి వచ్చేసింది. అయితే తన ప్రత్యర్థులను జైళ్లకు పంపించేశాడు. తనను వ్యతిరేకించే ఇతర మతాల వారిని జాగ్రత్తగా పక్కన పెట్టేశారు. క్రిస్టియన్లను అణిచి వేశారు. తద్వారా మత మార్పిడులు చేయగలిగాడు. దీంతో అటు అమెరికాతో పాటు ఇటు రష్యాతో కూడా సత్సంబంధాలు నెరిపాడు. అదే సమయంలో బెదిరింపు రాజకీయాలు కూడా చేస్తూ వస్తున్నాడు. దీంతో టర్కీలో ఏర్డోగన్ అంటే హీరోలా మారిపోయారు. ఈయనపై పోటీ చేసిన ప్రత్యర్థి మొన్నీమధUKRAIN WAR{#}Turkey;Sweden;Minister;politics;American Samoa;Russia;Ukraineఅటు రష్యా.. ఇటు ఉక్రెయిన్‌.. మధ్యలో టర్నీ?అటు రష్యా.. ఇటు ఉక్రెయిన్‌.. మధ్యలో టర్నీ?UKRAIN WAR{#}Turkey;Sweden;Minister;politics;American Samoa;Russia;UkraineThu, 13 Jul 2023 10:00:00 GMTటర్కీ అధ్యక్షుడు ఏర్డోగన్ దాదాపు 20 సంవత్సరాల నుంచి ఎన్నికవుతూ వస్తున్నారు. ప్రస్తుతం టర్కీ ఏర్డోగన్ చేతుల్లోకి వచ్చేసింది. అయితే తన ప్రత్యర్థులను జైళ్లకు పంపించేశాడు. తనను వ్యతిరేకించే ఇతర మతాల వారిని జాగ్రత్తగా పక్కన పెట్టేశారు. క్రిస్టియన్లను అణిచి వేశారు. తద్వారా మత మార్పిడులు చేయగలిగాడు. దీంతో అటు అమెరికాతో పాటు ఇటు రష్యాతో కూడా సత్సంబంధాలు నెరిపాడు. అదే సమయంలో బెదిరింపు రాజకీయాలు కూడా చేస్తూ వస్తున్నాడు.


దీంతో టర్కీలో ఏర్డోగన్ అంటే హీరోలా మారిపోయారు. ఈయనపై పోటీ చేసిన ప్రత్యర్థి మొన్నీమధ్య చిత్తు చిత్తుగా ఓడిపోయారు. అయితే నాటో కూటమిలో స్వీడన్ చేరకుండా టర్కీ అధ్యక్షుడు అడ్డుపడుతున్నారు. దీంతో అమెరికా టర్కీ అధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికా కోపం తీర్చడానికి ఉక్రెయిన్ కు భారీగా ఆయుధాలను సరఫరా చేస్తున్నాడు. అదే సమయంలో రష్యాతో కూడా చర్చలు జరుపుతున్నాడు. అయితే టర్కీలో మీటింగ్ కు రష్యా అధ్యక్షుడిని ఇన్ వైట్ చేశాడు.


అయితే ఇటు అమెరికాతో దోస్తీ.. అటు రష్యాతో దోస్తీలో మధ్యలో టర్కీ ఇబ్బందులు పడుతోంది. ముఖ్యంగా నాటో దేశమైన టర్కీ స్వీడన్ విషయంలో  అమెరికా చెప్పిన విధంగా వినకపోవడంతో వారు గుర్రుగా ఉన్నారు. అదే సమయంలో నాటో దేశం రష్యాను ప్రస్తుత సమయంలో ఆహ్వనించడం అంటే మామూలు విషయం కాదని విశ్లేషకులు అంటున్నారు. కానీ రష్యా టర్కీ అధ్యక్షుడిపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.


ఉక్రెయిన్ కు ఆయుధాాలు అందిస్తున్న టర్కీ విధానం మార్చుకోవాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గోవ్ హెచ్చరించారు. ఇలాంటి ద్వంద విధానాలు సరి కావని తేల్చి చెప్పారు. కానీ టర్కీ మాత్రం అమెరికా, రష్యా లాంటి రెండు దేశాలతో మైత్రి చేయడం వెనక పెద్ద ఆ దేశ అవసరాలు ఉన్నాయని తెలుస్తోంది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం వల్ల టర్కీలాగా ఎన్నోదేశాలు ఇబ్బంది పడుతున్నాయనేదానికి ఇదొక మంచి ఉదాహారణ.



RRR Telugu Movie Review Rating

ట్రోలర్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన యంగ్ హీరో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>