MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/harij-jayarajfeac6f57-02a7-4fde-b920-3969c31c535c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/harij-jayarajfeac6f57-02a7-4fde-b920-3969c31c535c-415x250-IndiaHerald.jpgతన సంగీతంతో ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో హారిజ్ జయరాజ్ ఒకరు. ఈ సంగీత దర్శకుడు ఇప్పటికే ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించి తన సంగీతంతో ఎన్నో సినిమాలకు విజయాన్ని అందించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును అందుకున్నాడు. ఇకపోతే ఈ సంగీత దర్శకుడు ఎక్కువ శాతం తమిళ సినిమాలకు సంగీతం అందించాడు. అలాగే కొన్ని తెలుగు సినిమాలకు కూడా సంగీతం అందించాడు. తెలుగు లో ఈ సంగీత దర్శకుడు సంగీతం అందించిన సినిమా లలో ఆరెంజ్ మూవీ ఆల్బమ్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించిందిHarij jayaraj{#}naga shourya;Yuva;Sangeetha;Music;India;Telugu;Cinema;Tamilహారిజ్ జయరాజ్ ప్రస్తుతం ఎన్ని తెలుగు మూవీలకు సంగీతం అందిస్తున్నాడో తెలుసా..?హారిజ్ జయరాజ్ ప్రస్తుతం ఎన్ని తెలుగు మూవీలకు సంగీతం అందిస్తున్నాడో తెలుసా..?Harij jayaraj{#}naga shourya;Yuva;Sangeetha;Music;India;Telugu;Cinema;TamilThu, 13 Jul 2023 09:30:00 GMTతన సంగీతంతో ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో హారిజ్ జయరాజ్ ఒకరు . ఈ సంగీత దర్శకుడు ఇప్పటికే ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించి తన సంగీతంతో ఎన్నో సినిమా లకు విజయాన్ని అందించి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును అందుకున్నాడు . ఇక పోతే ఈ సంగీత దర్శకుడు ఎక్కువ శాతం తమిళ సినిమాలకు సంగీతం అందించాడు . అలాగే కొన్ని తెలుగు సినిమా లకు కూడా సంగీతం అందించాడు . తెలుగు లో ఈ సంగీత దర్శకుడు సంగీతం అందించిన సినిమా లలో ఆరెంజ్ మూవీ ఆల్బమ్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయినప్పటికీ ఈ మూవీ సంగీతాని కి మాత్రం ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది . ఇప్పటికే కూడా ఈ మూవీ సాంగ్స్ కు విపరీతమైన క్రేజ్ ఉంది . ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా తెలుగు మూవీ లకు సంగీతం అందించని హారిజ్ జయరాజ్ ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. ఆ మూవీ లు ఏవో తెలుసు కుందాం.

ప్రస్తుతం నితిన్ కెరీర్ 32 వ మూవీ గా రూపొందుతున్న సినిమాకు ఈ సంగీత దర్శకుడు సంగీతం అందిస్తున్నాడు . ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి . అలాగే ఈ మూవీ ఆల్బమ్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

టాలీవుడ్ యువ హీరో నాగ శౌర్య కెరియర్ లో 24 వ మూవీ గా రూపొందుతున్న సినిమాకు హారిజ్ జయరాజ్ ప్రస్తుతం సంగీతం అందిస్తున్నాడు.

ఇలా ప్రస్తుతం ఈ సంగీత దర్శకుడు ఈ రెండు తెలుగు మూవీ లకు సంగీతం అందిస్తున్నాడు.



RRR Telugu Movie Review Rating

ట్రోలర్ పై గట్టి కౌంటర్ ఇచ్చిన యంగ్ హీరో..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>