AutoPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/kia-seltosaf45ff75-6bf7-43bd-874a-765317c011ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/kia-seltosaf45ff75-6bf7-43bd-874a-765317c011ca-415x250-IndiaHerald.jpgమన ఇండియన్ మార్కెట్‌లో కియా కార్లు చాలా బాగా క్లిక్ అవుతున్నాయి. చాలా తక్కువ కాలంలోనే ఈ కార్లు చాలా మంచి మార్కెట్‌ను సొంతం చేసుకున్నాయి. ఇండియాలోని పోటీ మార్కెట్‌ను తట్టుకుని నిలబడిన కార్ల కంపెనీలో కియా మోటార్స్ నిజంగా మొదటి స్థానంలో నిలిచింది.ముఖ్యంగా కియా సెల్టోస్ అనేది ఎస్‌యూవీ అమ్మకాల్లో కొత్త సంచలనం సృష్టించింది. ఆకర్షణీయమైన లుక్ ఇంకా అత్యాధునిక ఫీచర్లు కల్పించడంతో వినియోగదారులను కియా సెల్టోస్ ఎస్‌యూవీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ కూడా కియా సెల్టోస్ ఎస్‌యూవీకి చాలా మంచి డిమాండ్ ఉంది. ఇండియKIA{#}Kia Motors;Indian;News;India;CustomerKIA: సెల్టోస్ పై అదిరిపోయే డిస్కౌంట్?KIA: సెల్టోస్ పై అదిరిపోయే డిస్కౌంట్?KIA{#}Kia Motors;Indian;News;India;CustomerWed, 12 Jul 2023 04:00:00 GMTఇండియన్ మార్కెట్‌లో కియా కార్లు చాలా బాగా క్లిక్ అవుతున్నాయి. చాలా తక్కువ కాలంలోనే ఈ కార్లు చాలా మంచి మార్కెట్‌ను సొంతం చేసుకున్నాయి. ఇండియాలోని పోటీ మార్కెట్‌ను తట్టుకుని నిలబడిన కార్ల కంపెనీలో కియా మోటార్స్ నిజంగా మొదటి స్థానంలో నిలిచింది.ముఖ్యంగా కియా సెల్టోస్ అనేది ఎస్‌యూవీ అమ్మకాల్లో కొత్త సంచలనం సృష్టించింది. ఆకర్షణీయమైన లుక్ ఇంకా అత్యాధునిక ఫీచర్లు కల్పించడంతో వినియోగదారులను కియా సెల్టోస్ ఎస్‌యూవీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ కూడా కియా సెల్టోస్ ఎస్‌యూవీకి చాలా మంచి డిమాండ్ ఉంది. ఇండియన్ మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో ఈ కియా సెల్టోస్‌ కూడా ఒకటిగా ఉంది.ఇక కియా ఇండియా ప్రస్తుతం సెల్టోస్ ఎస్‌యూవీపై రూ.85,000 దాకా తగ్గింపును అందిస్తోంది. ఇందులో ఎక్స్‌ఛేంజ్ బోనస్, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, యాక్సెసరీస్ వంటి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇందులో రూ .60,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఇంకా కియా సెల్టోస్ ఎంపిక చేసిన వేరియంట్లపై మొత్తం రూ.25,000 విలువైన యాక్సెసరీని కూడా కంపెనీ అందిస్తోంది.


ఇక ఈ ఆకర్షణీయమైన ప్లాన్ తో పాటు, కియా ఇండియా మొదటి సంవత్సరం ఉచిత బీమాను కూడా అందిస్తోంది. కియా సెల్టోస్ ఎస్‌యూవీ రాబోయే ఫేస్ లిఫ్ట్ వెర్షన్ విడుదలకు ముందు మరింత మంది వినియోగదారులను ఆకర్షించడానికి కియా సెల్టోస్ ప్రీ-ఫేస్ లిఫ్ట్ మోడళ్ల స్టాక్‌ను క్లియర్ చేయడానికి ఈ సూపర్ డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది.ప్రస్తుతం కియా సెల్టోస్ ఎస్‌యూవీ స్టార్టింగ్ ప్రైస్ రూ.10,89 లక్షలుగా ఉంది(ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). కియా ఇండియా ఇటీవల 2023 కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త కియా సెల్టోస్ కోసం జూలై 14 నుంచి ప్రీ-బుకింగ్‌లు స్టార్ట్ కానున్నాయి.ఇక 2023 కియా సెల్టోస్ మిడ్-ఎస్‌యూవీ గత నాలుగు సంవత్సరాలుగా కంపెనీ అమ్మకాలకు ఎక్కువగా సహాయం చేసింది. కస్టమర్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ 2023 కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ కొన్ని అంతకు మించిన ఫీచర్లను అందిస్తోంది.


RRR Telugu Movie Review Rating

12 రోజుల్లో "సామజవరగమన" సినిమాకు వరల్డ్ వైడ్ గా దక్కిన కలెక్షన్లు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>