TechnologyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/super-micro-suv-from-hyundai-companya8812962-2a89-431a-8a08-99eddbed8583-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/super-micro-suv-from-hyundai-companya8812962-2a89-431a-8a08-99eddbed8583-415x250-IndiaHerald.jpgసౌత్ కొరియాకి చెందిన ఫేమస్ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ తన సరికొత్త ఎక్స్‌టర్ మైక్రో ఎస్‌యూవీని ఇండియాలో విడుదల చేసింది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధరలు రూ.5,99,900 (ఎక్స్-షోరూమ్) నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్స్‌టర్‌ బాక్సీ డిజైన్‌తో పెట్రోల్ ఇంకా CNG రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.దీని డిజైన్ అలాగే ఫీచర్ల విషయానికి వస్తే..ఈ హ్యుందాయ్ ఎక్స్‌టర్ సరైన బాక్సీ SUVని కలిగి ఉంది. స్ప్లిట్ లైటింగ్ నుండి సైడ్‌ల క్లాడింగ్ వరకు ఫ్లేర్డ్ వీలర్‌చెస్ దాకా అన్ని విభిన్న రకాల డిజైన్లతో ఈ కార్ వస్తుంది.దీని ముందు సరHYUNDAI{#}Hyundai;Compressed natural gas;Car;maruti;PetrolHYUNDAI: అదరగొట్టే మైక్రో ఎస్‌యూవీ విడుదల?HYUNDAI: అదరగొట్టే మైక్రో ఎస్‌యూవీ విడుదల?HYUNDAI{#}Hyundai;Compressed natural gas;Car;maruti;PetrolWed, 12 Jul 2023 03:00:00 GMTహ్యుందాయ్ తన సరికొత్త ఎక్స్‌టర్ మైక్రో ఎస్‌యూవీని ఇండియాలో విడుదల చేసింది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధరలు రూ.5,99,900 (ఎక్స్-షోరూమ్) నుంచి స్టార్ట్ అవుతాయి. ఎక్స్‌టర్‌ బాక్సీ డిజైన్‌తో పెట్రోల్ ఇంకా cng రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది.దీని డిజైన్ అలాగే ఫీచర్ల విషయానికి వస్తే..ఈ హ్యుందాయ్ ఎక్స్‌టర్ సరైన బాక్సీ SUVని కలిగి ఉంది. స్ప్లిట్ లైటింగ్ నుండి సైడ్‌ల క్లాడింగ్ వరకు ఫ్లేర్డ్ వీలర్‌చెస్ దాకా అన్ని విభిన్న రకాల డిజైన్లతో ఈ కార్ వస్తుంది.దీని ముందు  సరికొత్త ఎక్స్‌టర్ స్ప్లిట్ హెడ్‌లైట్ డిజైన్‌ను కలిగి ఉంది.అలాగే సిగ్నేచర్ H-ఆకారపు DRLలు కొత్త ఎక్స్‌టర్ ముందు ఉన్నాయి.ఫ్రంట్ బంపర్ కింద భాగంలో సిల్వర్ స్కిడ్ ప్లేట్ కలిగి ఉంది. ఇంకా హ్యుందాయ్ బ్యాడ్జ్‌ బానెట్‌పై ఉంటుంది. అయితే ఎక్స్‌టర్ బ్యాడ్జింగ్ టాప్ లైటింగ్ విభాగం ఇంకా గ్రిల్ మధ్య ఉంటుంది.


ఈ సరికొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీ రెండు వైపులా ఫ్లెర్డ్ వీలర్‌చెస్, ప్లాస్టిక్ క్లాడింగ్ ఉన్నాయి. ఈ కారు మార్కెట్‌లో టాటా పంచ్‌, సిట్రియోన్‌ సీ3, మారుతి ఇగ్నిస్‌ వంటి కార్లతో నేరుగా పోటీ పడుతోంది.ఇంకా ఈ సరికొత్త ఎక్స్‌టర్ పెట్రోల్, cng రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది 1.2-లీటర్, 4-సిలిండర్ ఇంజిన్‌తో అందించబడింది. పెట్రోల్ వేరియంట్‌ హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇంజిన్ 81.8 బీహెచ్‌పీ వద్ద 113.8ఎన్ఎమ్ మాక్సిమం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. అయితే సీఎన్‌జీ వేరియంట్‌లో 67.7 బీహెచ్‌పీ వద్ద 95.2ఎన్ఎమ్‌ మాక్సిమం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.ఈ కొత్త హ్యుందాయ్‌ ఎక్స్‌టర్‌ పెట్రోల్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో యాడ్ చేయబడి ఉంటుంది. అయితే ఈ ఎక్స్‌టర్‌ cng మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందించబడుతుంది. ఈ ఎక్స్‌టర్‌ పెట్రోల్ మాన్యువల్ 19.4km/l మైలేజీని అందిస్తుంది.ఇది AMTతో 19.2km/l మైలేజీని ఇస్తుంది. Exter cng వెర్షన్ ఏకంగా 27.1km/kg మైలేజీని అందిస్తుంది.





RRR Telugu Movie Review Rating

12 రోజుల్లో "సామజవరగమన" సినిమాకు వరల్డ్ వైడ్ గా దక్కిన కలెక్షన్లు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>