LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/high-bp282f356f-71b7-4121-b0fb-267fb68e3616-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/high-bp282f356f-71b7-4121-b0fb-267fb68e3616-415x250-IndiaHerald.jpgప్రస్తుత జీవనశైలిని పాటించే వారిలో అతిగా వేధించే అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా అధిక రక్త పోటు ఒకటి.ఈ సమస్య చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో కూడా ఎక్కువగా వస్తోంది.అయితే ఈ సమస్య రెట్టింపడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ అధిక రక్తపోటు సమస్య వల్ల ప్రాణాలకు పెద్ద ప్రమాదం కూడా ఉంది. ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఆరోగ్యం పై ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ వహించలేకపోతే.. గుండెపోటు, ఊపిరితిత్తుల సమస్యలు ఇంకా మధుమేహం వంటి చాలా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు HIGH BP{#}Manamహైబిపి అదుపులో ఉండాలంటే ఇవి తినండి చాలు?హైబిపి అదుపులో ఉండాలంటే ఇవి తినండి చాలు?HIGH BP{#}ManamWed, 12 Jul 2023 13:46:04 GMTహైబిపి అదుపులో ఉండాలంటే ఇవి తినండి చాలు?

ప్రస్తుత జీవనశైలిని పాటించే వారిలో అతిగా వేధించే అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా అధిక రక్త పోటు ఒకటి.ఈ సమస్య చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో కూడా ఎక్కువగా వస్తోంది.అయితే ఈ సమస్య రెట్టింపడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ అధిక రక్తపోటు సమస్య వల్ల ప్రాణాలకు పెద్ద ప్రమాదం కూడా ఉంది. ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఆరోగ్యం పై ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ వహించలేకపోతే.. గుండెపోటు, ఊపిరితిత్తుల సమస్యలు ఇంకా మధుమేహం వంటి చాలా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.ఇంకా అంతేకాకుండా ఈ వ్యాధితో బాధపడుతున్న వారు బీపీని ఖచ్చితంగా అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒత్తిడిని నియంత్రించుకోవడమే కాకుండా పలు ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా మనం ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. 


ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు ఈ బీపీ సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ప్రతిరోజు వ్యాయామాలతో పాటు డైట్ పద్ధతిలో ఆహారాలని తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే శరీర బరువు పెరిగి అధిక రక్తపోటు సమస్య ఇంకా తీవ్రతరంగా మారే అవకాశాలు చాలానే ఉన్నాయి.బీపీని అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజు కూడా వేరుశనగతో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం చాలా మంచిదని న్యూట్రీషన్లు తెలుపుతున్నారు. ఇంకా అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా చాలా ప్రభావంతంగా సహాయపడతాయి. కాబట్టి బీపీ సమస్యలున్న వారు సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి వీటిని  ప్రతిరోజు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మన మార్కెట్లో పల్లీలతో తయారుచేసిన లడ్డూలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వీటిని తినడం వల్ల కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.హైబిపి అదుపులో ఉండాలంటే ఇవి తినండి చాలు..



RRR Telugu Movie Review Rating

సాయి పల్లవి పై దారుణమైన కామెంట్స్ చేసిన నాని..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>