HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/methulu-uses1831bb60-c43e-4bfe-9856-c50bfffb1239-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/methulu-uses1831bb60-c43e-4bfe-9856-c50bfffb1239-415x250-IndiaHerald.jpgఆయుర్వేద చిట్కాలలో ముఖ్యమైన మరియు ఉపయోగకరమైది మెంతిపొడి... దీనిని రెండు స్పూన్లను పాలలో వేసుకొని తాగాలి.15 తాజా మామిడాకులు తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి మామిడి ఆకులను ఆ రాత్రంతా ఉంచాలి. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని ఉదయం పరకడుపుని తాగాల్సి ఉంటుంది. వీటితో పాటు మన శరీరంలో పొటాషియం విటమిన్..C,E,B వంటివి పుష్కలంగా లభించే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి.. అదేవిధంగా ప్రతిరోజు ముదిరిన కరివేపాకు ఆకులు పదింటిని తినాలి. ఇలా మూడు నెలల పాటు పాటిస్తే వంశపారపర్యంగా వచ్చే మధుమేహం వంటి వ్యాధులు దరిచMETHULU;USES{#}Rasam;Ayurveda;Curry leaves;Insulin;chapati;Potassium;Shakti;Cholesterolఇంట్లో దొరికే ఆయుర్వేద చిట్కాలు ఇవే..!!ఇంట్లో దొరికే ఆయుర్వేద చిట్కాలు ఇవే..!!METHULU;USES{#}Rasam;Ayurveda;Curry leaves;Insulin;chapati;Potassium;Shakti;CholesterolWed, 12 Jul 2023 06:00:00 GMTఆయుర్వేద చిట్కాలలో ముఖ్యమైన మరియు ఉపయోగకరమైది మెంతిపొడి... దీనిని రెండు స్పూన్లను పాలలో వేసుకొని తాగాలి.15 తాజా మామిడాకులు తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి మామిడి ఆకులను ఆ రాత్రంతా ఉంచాలి. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని ఉదయం పరకడుపుని తాగాల్సి ఉంటుంది. వీటితో పాటు మన శరీరంలో పొటాషియం విటమిన్..C,E,B వంటివి పుష్కలంగా లభించే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి.. అదేవిధంగా ప్రతిరోజు ముదిరిన కరివేపాకు ఆకులు పదింటిని తినాలి. ఇలా మూడు నెలల పాటు పాటిస్తే వంశపారపర్యంగా వచ్చే మధుమేహం వంటి వ్యాధులు దరిచేరకుండా చేసుకోవచ్చు. మధుమేహం ప్రారంభ దశలో ఉన్నప్పుడు పసుపు, కలబంద జిగురులను కలిపి తీసుకుంటే క్లోమం, కాలేయ గ్రంధుల క్రియలు నియంత్రించబడతాయి. అదేవిదంగా కాకర రసం లేదా నిమ్మరసం తాగిన మేలు కలుగుతుంది.

!)  కేవలం ఒక స్పూన్ మెంతులతో ఎంతటి పొట్టైనా కరిగిపోతుంది. ఇది అక్షరాల నిజం... ఇలా చేస్తే చాలు....??

2)మన ఇంట్లో ఉండే వంటగదిలో ఉండే మెంతులు తినడానికి రుచికరంగా లేకపోయినా ఆరోగ్యానికి మాత్రం చాలా మంచివి.ప్రోటీన్లు ఎక్కువ శాతం ఎక్కువగా మెంతులలో ఉంటాయి అందుచేతనే ఇవి పలు రకాలుగా ఉపయోగపడుతూనే ఉంటాయి.

3)మజ్జిగలో ఒక స్పూన్ మెంతులు రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తాగితే ఒంట్లో ఉన్న మొత్తం కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గుతుంది. ఎంతటి బాన పొట్ట అయినా సరే కచ్చితంగా కరిగిపోతుంది.

4).పొట్ట ఉబ్బరించినట్లు ఉండడం జీర్ణక్రియ సరిగా లేకపోతే మలబద్దకంగా ఉంటే కేవలం అర స్పూన్ మెంతుల్ని నానబెట్టుకుని తినడం లేదా మెంతి పప్పు, మెంతులతో చేసిన అన్నం, మెంతి చపాతీ రూపంలో తినడం వల్ల మంచి ఫలితం వస్తుంది.

5) రక్తంలో ఉండే ఇన్సులిన్ స్థాయిని తగ్గించే గుణం మెంతులకి ఉంది. దీని ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

6) గొంతు నొప్పికి సంబంధించిన సమస్యలు మెంతులతో తొలగిపోతాయి.

7)గుండెపోటు సమస్యలు రాకుండా నివారించే శక్తి మెంతులకు ఉంది. కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు. మెంతుల్ని కూరల్లో వేసుకొని తింటే మంచిది.



RRR Telugu Movie Review Rating

12 రోజుల్లో "సామజవరగమన" సినిమాకు వరల్డ్ వైడ్ గా దక్కిన కలెక్షన్లు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>