MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pawan-kalyanb2f3adee-93d3-4e4e-8df6-96468b77b042-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-pawan-kalyanb2f3adee-93d3-4e4e-8df6-96468b77b042-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న బ్రో సినిమా విడుదల కోసం సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మరొక మూడు ప్రాజెక్ట్ సెట్స్ పై కి వెళ్లబోతున్నాయి. వాటితోపాటు విడతల వారీగా ఏపీలో వారాహి యాత్ర చేస్తూ బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం రెండో దశ వారాహి యాత్ర జరుగుతోంది. అయితే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మొదలవుతుందని ఎప్పటినుండో అంటున్నారు కానీ ఎక్కడ కూడా దాని అప్డేట్స్ లేవు. అయితే పవన్ ఎక్కువ సమయం ఉస్తాద్ భగత్ సింగ్ మరియు ఓజీ సినిమాలకే కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. Pawan Kalyan{#}editor mohan;sujeeth;Mumbai;Saaho;Yatra;kalyan;priyanka;News;Cinemaపవన్ కళ్యాణ్ ఓ జి సినిమా నుండి అదిరిపోయే అప్డేట్..!?పవన్ కళ్యాణ్ ఓ జి సినిమా నుండి అదిరిపోయే అప్డేట్..!?Pawan Kalyan{#}editor mohan;sujeeth;Mumbai;Saaho;Yatra;kalyan;priyanka;News;CinemaWed, 12 Jul 2023 13:10:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న బ్రో సినిమా విడుదల కోసం సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మరొక మూడు ప్రాజెక్ట్ సెట్స్ పై కి వెళ్లబోతున్నాయి. వాటితోపాటు విడతల వారీగా ఏపీలో వారాహి యాత్ర చేస్తూ బిజీగా ఉన్నాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం రెండో దశ వారాహి యాత్ర జరుగుతోంది. అయితే హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మొదలవుతుందని ఎప్పటినుండో అంటున్నారు  కానీ ఎక్కడ కూడా దాని అప్డేట్స్ లేవు. అయితే పవన్ ఎక్కువ సమయం ఉస్తాద్ భగత్ సింగ్ మరియు ఓజీ సినిమాలకే కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది.

  అయితే వస్తాన్ మరియు ఓజీ సినిమాలో దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఓజీ చిత్ర బృందం ఎక్సైటింగ్ అప్డేట్ ను విడుదల చేయడం జరిగింది. అయితే మూడవ షెడ్యూల్ కంప్లీట్ అయిన నేపథ్యంలో నాలుగు షెడ్యూల్ సైతం స్టార్ట్ చేయబోతున్నారన్న విషయాన్ని చెప్పారు. అయితే హైదరాబాదులోనే ఈ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే కళ్యాణ్ తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనబోతున్నట్లుగా సమాచారం. అయితే ఇది లాంగ్ షెడ్యూల్ అన్న వార్తలు సైతం వినపడుతున్నాయి.

అయితే వారాహి రెండో దశయాత్ర ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ఓ జి షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే డివివి దానయ్య నిర్మిస్తుండగా సాహో ఫిలిం సుజిత్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అయితే వర్కింగ్ టైటిల్ గా ఓ జి అన్న పేరుని ఈ సినిమాకి పెట్టారు. ఓ జి అనగానే ఒరిజినల్ గ్యాస్ గ్యాంగ్ స్టార్ అని అర్థం. అయితే ఇది ముంబై జపాన్ నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్ డ్రామాగా రాబోతుందని సమాచారం వినబడుతుంది. అయితే ఈ సినిమాల్లో పవన్ కళ్యాణ్ కి జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి..!!



RRR Telugu Movie Review Rating

సాయి పల్లవి పై దారుణమైన కామెంట్స్ చేసిన నాని..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>