MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani1ed8fdef-639f-4874-b40c-99ad86e8a71a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani1ed8fdef-639f-4874-b40c-99ad86e8a71a-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని ఈ సంవత్సరం దసరా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో రూపొంది మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని మంచి కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ద్వారా నాని కి కీర్తి సురేష్ కు ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభిNani{#}keerthi suresh;srikanth;Vijayadashami;Hindi;Box office;December;Nani;Tamil;Telugu;Darsakudu;Director;Kannada;Hero;Cinema;Heroine;Dussehra;Indiaఅఫీషియల్ : నాని 30 టైటిల్... ఫస్ట్ గ్లిమ్స్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ యూనిట్..!అఫీషియల్ : నాని 30 టైటిల్... ఫస్ట్ గ్లిమ్స్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ యూనిట్..!Nani{#}keerthi suresh;srikanth;Vijayadashami;Hindi;Box office;December;Nani;Tamil;Telugu;Darsakudu;Director;Kannada;Hero;Cinema;Heroine;Dussehra;IndiaWed, 12 Jul 2023 03:30:00 GMTనాచురల్ స్టార్ నాని ఈ సంవత్సరం దసరా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా భారీ బడ్జెట్ తో రూపొంది మంచి అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని మంచి కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ద్వారా నాని కి కీర్తి సురేష్ కు ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించాయి. 

ఇలా దసరా మూవీ లాంటి అద్భుతమైన కమర్షియల్ విజయం తర్వాత నాని తన కెరియర్ లో 30 వ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ మూవీ కి శౌర్యవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న ఈ మూవీ కి ఈ చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ గ్లిమ్స్ విడుదల తేదీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ను ఇచ్చింది. తాజాగా నాని ఒక వీడియోను విడుదల చేస్తూ నాని 30 మూవీ కి సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను జూలై 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ఇలా ఉంటే నాని కెరియర్ లో 30 వ మూవీ గా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.


RRR Telugu Movie Review Rating

12 రోజుల్లో "సామజవరగమన" సినిమాకు వరల్డ్ వైడ్ గా దక్కిన కలెక్షన్లు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>