MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0ae12eb7-1baa-4b09-88f1-be32f712605e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0ae12eb7-1baa-4b09-88f1-be32f712605e-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీలో వరుస విడాకుల విషయం ఇండస్ట్రీలో ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుసగా మెగా ఫ్యామిలీ ఆడబిడ్డలు అందరూ విడాకుల బాట పట్టడం తో మెగా ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. అయితే తాజాగాని హారిక కొణిదలా తన భర్త చైతన్యతో అఫీషియల్ గా విడాకులు తీసుకున్న విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇకపోతే కొద్ది రోజులుగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కళ్యాణ్ దేవ్ కూడా దూరంగానే ఉంటున్నారు. దాంతోపాటు వీరికి విడాకులు కూడా వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి.tollywood{#}kalyaan dhev;surekha vani;Ishtam;Success;Winner;marriage;Husband;media;Chiranjeevi;kalyan;News;Cinemaదానికోసమే కళ్యాణ్ దేవ్ శ్రీజని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా..!?దానికోసమే కళ్యాణ్ దేవ్ శ్రీజని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా..!?tollywood{#}kalyaan dhev;surekha vani;Ishtam;Success;Winner;marriage;Husband;media;Chiranjeevi;kalyan;News;CinemaWed, 12 Jul 2023 16:10:00 GMTఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీలో వరుస విడాకుల విషయం ఇండస్ట్రీలో ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరుసగా మెగా ఫ్యామిలీ ఆడబిడ్డలు అందరూ విడాకుల బాట పట్టడం తో మెగా ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. అయితే తాజాగాని హారిక కొణిదలా తన భర్త చైతన్యతో అఫీషియల్ గా విడాకులు తీసుకున్న విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇకపోతే కొద్ది రోజులుగా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కళ్యాణ్ దేవ్ కూడా దూరంగానే ఉంటున్నారు. దాంతోపాటు వీరికి విడాకులు కూడా వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. 

కానీ ఆ విషయాన్ని మెగా ఫ్యామిలీ కానీ అటు కళ్యాణ్ దేవ్ కానీ ఇప్పటివరకు అఫీషియల్ గా ప్రకటించడం లేదు. కాగా కళ్యాణ్ దేవ్ ముందుగా శ్రీజని పెళ్లి చేసుకునేటప్పుడు ఒక కండిషన్ మీదే పెళ్లి చేసుకున్నారు అంటూ తాజాగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక వార్త అయితే వైరల్ అవుతోంది. శ్రీజ కళ్యాణ్ దేవ్ ఇద్దరు చిన్నప్పటి క్లాస్మేట్స్ ఆ తరువాత శ్రీజ పెద్దయ్యాక ఇంట్లో వాళ్లకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ వ్యక్తితో ఎక్కువ రోజులు కూడా ఉండలేక మళ్ళీ విడాకులు ఇచ్చేసి చిరంజీవి ఇంటికి వచ్చేసింది శ్రీజ. ఆ సమయంలోనే తనకి ఎంతో దగ్గర ఫ్రెండ్ అయినా కళ్యాణ్ దేవ్ ని ఇంటి అల్లుడుగా చేసుకున్నాడు మెగాస్టార్.

 ఇకపోతే శ్రీజ పెళ్లికి ముందు కూడా సురేఖ దగ్గర కళ్యాణ్దేమోగా మాట తీసుకున్నాడట. అదేంటంటే పెళ్లయ్యాక ఎలాగైనా కళ్యాణ్దేవుని సినిమాల్లో సక్సెస్ అయ్యేలా చేస్తానని సురేఖ కళ్యాణ్ దేవ్ కి మాట ఇచ్చిందిట. శ్రీజ కళ్యాణ్ దేవ్ పెళ్లి అయిన తరువాత మెగా ఫ్యామిలీ తరఫున విజేత అనే సినిమాతో ఇండస్ట్రీకి గ్రాండ్గా ఇచ్చారు ఆయన. అయితే ఈ సినిమా మెగా ఫ్యామిలీ వల్ల హిట్ అయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. తర్వాత చాలా సినిమాల్లో నటించినప్పటికీ కరుణ కారణంగా ఆ సినిమాలో వాయిదా పడుతూ వచ్చాయి. అయితే తర్వాత ఈ సినిమాలో విడుదలయ్యాయి ఆ సమయానికి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో చిరంజీవి ఆ సినిమాలకి కొంచెం కూడా సపోర్ట్ ఇవ్వలేదు. దాంతో ఆ సినిమాలన్నీ కూడా పెద్దగా హిట్ కాలేదు. అయితే అప్పటినుండి మళ్లీ కళ్యాణ్ మరొక సినిమా చేయలేదు..!!



RRR Telugu Movie Review Rating

బాహుబలి, KGF దారిలో ప్రాజెక్ట్ కె..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>