MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sara-ali-khan-ramcharan7e97676a-12b5-42fe-9c75-cd8c8533eeef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sara-ali-khan-ramcharan7e97676a-12b5-42fe-9c75-cd8c8533eeef-415x250-IndiaHerald.jpgఉప్పెన సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ బుజ్జిబాబు. తన మొదటి సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరి స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించారు. బుచ్చిబాబు కూడా డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా పనిచేయడం జరిగింది. ఇక తన తదుపరిచిత్రాన్ని ఏకంగా మెగాస్టార్ రామ్ చరణ్తో ప్రకటించడం జరిగింది ఈ సినిమా రామ్ చరణ్ కు 16వ సినిమాగా తెరకెక్కించబోతున్నారు. అయితే ఇందులో హీరోయిన్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాSARA ALI KHAN;RAMCHARAN{#}Chiranjeevi;Ram Charan Teja;Sara Ali Khan;vijay sethupathi;bollywood;Blockbuster hit;Sara Shrawan;Yevaru;Tollywood;Director;Hero;Heroine;Success;naina;Cinema;NewsRC -16 లో హీరోయిన్గా స్టార్ హీరోయిన్..!!RC -16 లో హీరోయిన్గా స్టార్ హీరోయిన్..!!SARA ALI KHAN;RAMCHARAN{#}Chiranjeevi;Ram Charan Teja;Sara Ali Khan;vijay sethupathi;bollywood;Blockbuster hit;Sara Shrawan;Yevaru;Tollywood;Director;Hero;Heroine;Success;naina;Cinema;NewsWed, 12 Jul 2023 08:00:00 GMTఉప్పెన సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు డైరెక్టర్ బుజ్జిబాబు. తన మొదటి సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరి స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించారు. బుచ్చిబాబు కూడా డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్గా పనిచేయడం జరిగింది. ఇక తన తదుపరిచిత్రాన్ని ఏకంగా మెగాస్టార్ రామ్ చరణ్తో ప్రకటించడం జరిగింది ఈ సినిమా రామ్ చరణ్ కు 16వ సినిమాగా తెరకెక్కించబోతున్నారు. అయితే ఇందులో హీరోయిన్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


సినిమా కూడా స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్గా బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ ని హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో విలన్ గా ఒక పవర్ఫుల్ హీరో అని కూడా తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సారా అలీఖాన్ డేట్ల అడ్జస్ట్ కాకపోతే హీరోయిన్ కృతి శెట్టిని ఓకే చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ సినిమాతో నైనా ఈ అమ్మడు కెరియర్ మారుతుందేమో అంటూ పలువురు అభిమానులు సైతం ఎదురుచూస్తున్నారు.


గడచిన కొన్ని నెలల నుంచి కృతి శెట్టి కెరియర్ కూడా పెద్దగా సక్సెస్ బాట కాలేకపోతాది చివరిగా ఈమె నటించిన చిత్రాలు అన్ని కూడా డిజాస్టర్లుగా మిగిలాయి. వరుస ప్లాపులతో సతమతమవుతున్న కృతి శెట్టి తనకు సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబునే నమ్ముకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎవరు హీరోయిన్గా నటిస్తారని విషయంపై చిత్ర బృందం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. రామ్ చరణ్ బుజ్జిబాబు దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించారు. మరి ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరనే విషయంపై త్వరలోనే క్లారిటీ రాబోతోంది. ఇందులో కీలకమైన పాత్రలు విజయ్ సేతుపతి కూడా నటించబోతున్నారు



RRR Telugu Movie Review Rating

12 రోజుల్లో "సామజవరగమన" సినిమాకు వరల్డ్ వైడ్ గా దక్కిన కలెక్షన్లు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>