MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollwood00b9cba9-6646-41dd-9100-f7c4fd98e3c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollwood00b9cba9-6646-41dd-9100-f7c4fd98e3c8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న రానా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఇప్పటివరకు చూసుకుంటే రానా సోలో హీరోగా నటించిన సినిమాల కన్నా మల్టీస్టారర్ సినిమాల్లో నటించిన సినిమాలే ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే తాజాగా రానా మరో మల్టీస్టారర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. అయితే రానా మరియు రాజశేఖర్ కాంబినేషన్ లో ఒక భారీ బడ్జెట్ తో ఒక మల్టీ స్టార్ సినిమా tollwood{#}dr rajasekhar;raja;rana daggubati;teja;Kanna Lakshminarayana;Tollywood;Darsakudu;News;Director;media;Cinemaరానా,రాజశేఖర్ కాంబినేషన్లో సినిమా.. ఎప్పుడంటే..!?రానా,రాజశేఖర్ కాంబినేషన్లో సినిమా.. ఎప్పుడంటే..!?tollwood{#}dr rajasekhar;raja;rana daggubati;teja;Kanna Lakshminarayana;Tollywood;Darsakudu;News;Director;media;CinemaWed, 12 Jul 2023 13:20:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న రానా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఇప్పటివరకు చూసుకుంటే రానా సోలో హీరోగా నటించిన సినిమాల కన్నా మల్టీస్టారర్ సినిమాల్లో నటించిన సినిమాలే ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే తాజాగా రానా మరో మల్టీస్టారర్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. అయితే రానా మరియు రాజశేఖర్ కాంబినేషన్ లో ఒక భారీ బడ్జెట్ తో ఒక మల్టీ స్టార్ సినిమా రాబోతుందన్న వార్తలు ఇప్పుడు వినబడుతున్నాయి.

 దర్శకుడు తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం వస్తోంది. అయితే ఆ హింస సినిమా తర్వాత తేజ రానా హీరోగా రాక్షస రాజా పేరుతో ఒక సినిమా ప్రకటించడం జరిగింది. ఇక ఆ సినిమాలో ముఖ్యమైన పాత్ర కోసం తేజ రాజశేఖర్ ను ఎంపిక చేశారు అన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  అయితే ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో రాజశేఖర్ సోలో హీరోగా ఎక్కువగా కనిపించడం లేదు. ఇక ఈ మల్టీస్టారర్ సినిమాలో రాజశేఖర్ నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది . అయితే ప్రస్తుతం ఏ సినిమాకి సంబంధించిన

 ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న రానా   రానా మరియు రాజశేఖర్ బ్రదర్స్ గా కనిపిస్తారట. అయితే ఈ వార్తకు సంబంధించిన అధికారికి ప్రకటన ఇంకా రాలేదు. అయితే వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని ఉంది అంటూ ఎప్పటినుండో వీరి అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కమర్షియల్ గా కూడా మంచి విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి..!!



RRR Telugu Movie Review Rating

సాయి పల్లవి పై దారుణమైన కామెంట్స్ చేసిన నాని..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>