MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pooja-hegde50e88fc2-a7ba-43ac-ba14-d300f213d159-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/pooja-hegde50e88fc2-a7ba-43ac-ba14-d300f213d159-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం గుంటూరు కారం అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ బృందం మొదట ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ను ... ఆ తరువాత హీరోయిన్ గ శ్రీ లీల ను ఎంపిక చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడటం మాత్రమే కాకుండా వీరిపై మూవీ బృందం చిత్రీకరణను కూడా ప్రారంభించింది. ఇకపోతే గత కొన్ని రోజులుగా ఈ మూవీ నుండి పూజా హెగ్డే Pooja hegde{#}Pooja Hegde;mahesh babu;malavika new;sree;thaman s;trivikram srinivas;Makar Sakranti;Guntur;January;Mass;Heroine;News;Cinema"గుంటూరు కారం" మూవీలో పూజా హెగ్డే అలా కనిపించనుందా..?"గుంటూరు కారం" మూవీలో పూజా హెగ్డే అలా కనిపించనుందా..?Pooja hegde{#}Pooja Hegde;mahesh babu;malavika new;sree;thaman s;trivikram srinivas;Makar Sakranti;Guntur;January;Mass;Heroine;News;CinemaWed, 12 Jul 2023 12:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం గుంటూరు కారం అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ బృందం మొదట ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ను ... ఆ తరువాత హీరోయిన్శ్రీ లీల ను ఎంపిక చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడటం మాత్రమే కాకుండా వీరిపై మూవీ బృందం చిత్రీకరణను కూడా ప్రారంభించింది.

ఇకపోతే గత కొన్ని రోజులుగా ఈ మూవీ నుండి పూజా హెగ్డే ను తీసి వేస్తున్నట్లు అందులో భాగంగా ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా శ్రీ లీల ను తీసుకుంటున్నట్లు ... శ్రీ లీల స్థానంలో మాళవిక మోహన్ ను ఈ మూవీ బృందం హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు అనేక వార్తలు బయటకు వచ్చాయి. కాకపోతే ఈ మూవీ బృందం మాత్రం ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇకపోతే గుంటూరు కారం మూవీ లో పూజా హెగ్డే కు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... గుంటూరు కారం మూవీ బృందం ఈ సినిమా నుండి పూజా హెగ్డే ను హీరోయిన్ గా తీసివేసినట్లు అయితే హీరోయిన్ గా ఈ మూవీ నుండి పూజా హెగ్డే ను తీసేసినప్పటికీ ఈ మూవీ లో ఒక అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఉండబోతున్నట్లు ... అందులో పూజా హెగ్డే ను మూవీ బృందం తీసుకున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ వార్తకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.


RRR Telugu Movie Review Rating

సాయి పల్లవి పై దారుణమైన కామెంట్స్ చేసిన నాని..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>