MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine-sada9ab11b91-58c4-4f33-92fc-066caa7dc022-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine-sada9ab11b91-58c4-4f33-92fc-066caa7dc022-415x250-IndiaHerald.jpgప్రముఖ సీనియర్ హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న ఈమె బుల్లితెర జడ్జిగా తన సత్తా చాటుతోంది. తాజాగా స్టార్ మా లో నీతోనే డాన్స్ అనే పేరుతో ఒక డాన్స్ రియాల్టీ షో ప్రారంభమైన విషయం తెలిసిందే . ఇక ఈ షో కి జడ్జిగా హీరోయిన్ రాధా తో పాటు సదా కూడా వ్యవహరిస్తుంది. తాజాగా ఈ ఎపిసోడ్ కోసం ఈమె పాల రోజా కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించింది. ఇందులో ఈమె అందం మరింత రెట్టింపు అయిందని చెప్పవచ్చు. ఇక లేటు వయసులో కూడా ఘాటు అందాలు చూపిస్తూ గ్లామర్ షో చHEROINE SADA{#}krishna bhagawan;teja;Jabardasth;Episode;Reality Show;Daggubati Venkateswara Rao;Star maa;Jayam;Roja;Venkatesh;Blockbuster hit;Sada;Heroine;Cinemaలేట్ వయసులో కూడా ఘాటు అందాలతో పిచ్చెక్కిస్తున్న సదా..!లేట్ వయసులో కూడా ఘాటు అందాలతో పిచ్చెక్కిస్తున్న సదా..!HEROINE SADA{#}krishna bhagawan;teja;Jabardasth;Episode;Reality Show;Daggubati Venkateswara Rao;Star maa;Jayam;Roja;Venkatesh;Blockbuster hit;Sada;Heroine;CinemaWed, 12 Jul 2023 14:00:00 GMTహీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న ఈమె బుల్లితెర జడ్జిగా తన సత్తా చాటుతోంది. తాజాగా స్టార్ మా లో నీతోనే డాన్స్ అనే పేరుతో ఒక డాన్స్ రియాల్టీ షో ప్రారంభమైన విషయం తెలిసిందే . ఇక ఈ షో కి జడ్జిగా హీరోయిన్ రాధా తో పాటు సదా కూడా వ్యవహరిస్తుంది. తాజాగా ఈ ఎపిసోడ్ కోసం ఈమె పాల రోజా  కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించింది. ఇందులో ఈమె అందం మరింత రెట్టింపు అయిందని చెప్పవచ్చు. ఇక లేటు వయసులో కూడా ఘాటు అందాలు చూపిస్తూ గ్లామర్ షో చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇలా అందాలు ఆరబోయడంలో తగ్గేదేలే అంటూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.
ఇకపోతే బుల్లితెర మీద బిజీ అవుతున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే జబర్దస్త్ షో కి కూడా ఎంట్రీ ఇచ్చి మరొకవైపు ఎక్స్ట్రా జబర్దస్త్ లో కూడా తనదైన అందాలను ఒలకపోస్తూ యువతను ఆకట్టుకుంటుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ లో కృష్ణ భగవాన్ తో కలిసి జడ్జిగా వ్యవహరిస్తున్న ఈమె అక్కడ కూడా తన అందంతో ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. ఇకపోతే సదా హీరోయిన్ క్యారెక్టర్స్ కి రిటైర్ అయిందని చెప్పాలి.  దీంతో క్యారెక్టర్ రోల్స్ చేయడానికి ముందుకొచ్చింది. అందులో భాగంగానే అహింస సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన ఈమె ఈ సినిమాకు తేజ దర్శకుడిగా పని చేయగా.. దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయమై సినిమాను తెరకెక్కించారు. కానీ ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

గతంలో హీరోయిన్ సదాను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా తేజానే కావడం విశేషం. ఇక ఆమె కెరియర్లో జయం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ఘనత కూడా ఆయనకే సొంతం. అందుకే ఇప్పుడు కూడా మళ్లీ ఆమెకు అవకాశం ఇచ్చారు. కానీ ఈ సినిమా పెద్దగా విజయాన్ని సాధించలేదు. మరి ఇకనైనా మంచి కంటెంట్ ఉన్న కథ వెతుకొని అందులో అవకాశాన్ని దక్కించుకుంటుందేమో చూడాలి.



RRR Telugu Movie Review Rating

సాయి పల్లవి పై దారుణమైన కామెంట్స్ చేసిన నాని..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>