MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anandf11a91ba-c94d-47de-ae39-35ef63c015e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anandf11a91ba-c94d-47de-ae39-35ef63c015e8-415x250-IndiaHerald.jpgదొరసాని మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ మొదటి మూవీ తోనే నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు దొరసాని మూవీ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ యువ నటుడు ఆనందAnand{#}baby aney;anand malayalam actor;Dorasani;prasad;Anand Deverakonda;Yuva;Telugu;Industry;Tollywood;Hero;Cinemaఆ తేదీ నుండి "బేబీ" మూవీ పెయిడ్ ప్రీమియర్స్..!ఆ తేదీ నుండి "బేబీ" మూవీ పెయిడ్ ప్రీమియర్స్..!Anand{#}baby aney;anand malayalam actor;Dorasani;prasad;Anand Deverakonda;Yuva;Telugu;Industry;Tollywood;Hero;CinemaWed, 12 Jul 2023 05:00:00 GMTదొరసాని మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ మొదటి మూవీ తోనే నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు దొరసాని మూవీ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ యువ నటుడు ఆనంద్ తాజాగా బేబీ అనే సినిమాలో హీరోగా నటించాడు. 

మూవీ ని జూలై 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. దానితో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ కి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్స్ ను ప్రదర్శించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

మూవీ యొక్క పెయిడ్ ప్రీమియర్స్ ను జూలై 13 వ తేదీన ప్రదర్శించనున్నట్లు అందులో భాగంగా ప్రసాద్ మల్టీప్లెక్స్ మరియు ఏ ఏ ఏ సినిమాస్ , ఏఎంబి సినిమాస్ లో ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ ను ప్రదర్శించనున్నట్లు అలాగే మరికొన్ని స్క్రీన్ లను కూడా త్వరలో ఆడ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.


RRR Telugu Movie Review Rating

12 రోజుల్లో "సామజవరగమన" సినిమాకు వరల్డ్ వైడ్ గా దక్కిన కలెక్షన్లు ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>