MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1bf7b188-97c4-45fb-a612-2fcf7c5e2e49-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1bf7b188-97c4-45fb-a612-2fcf7c5e2e49-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ హీరో రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ గత ఏడాది భరత ధనుష్ నుండి విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ధనుష్ మరియు ఐశ్వర్య రజనీకాంత్ లో 18 ఏళ్ల పాటు వైవాహిక బంధం లో కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆ పిల్లలు కూడా ఎప్పుడో బాగానే పెద్దవారు అయ్యారు. అయితే ఇలాంటి సమయంలో వీరిద్దరూ విడిపోవడంతో తమిళ సినీ జనాలు తో పాటు మొత్తం సౌత్ ఇండియన్ సినీ ఆడియన్స్ అందరూ షాక్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా తాము ఇద్దరం విడిపోతున్నాము tollywood{#}dhanush;prema;Kollywood;Audience;aishwarya;Love;Indian;Tollywood;media;Tamil;News;Heroఐశ్వర్య రజనీకాంత్ రెండో పెళ్లి.. ఇవే సాక్ష్యాలు..!?ఐశ్వర్య రజనీకాంత్ రెండో పెళ్లి.. ఇవే సాక్ష్యాలు..!?tollywood{#}dhanush;prema;Kollywood;Audience;aishwarya;Love;Indian;Tollywood;media;Tamil;News;HeroWed, 12 Jul 2023 15:40:00 GMTతమిళ స్టార్ హీరో రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ గత ఏడాది భరత ధనుష్ నుండి విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ధనుష్ మరియు ఐశ్వర్య రజనీకాంత్ లో 18 ఏళ్ల పాటు వైవాహిక బంధం లో కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఆ పిల్లలు కూడా ఎప్పుడో బాగానే పెద్దవారు అయ్యారు. అయితే ఇలాంటి సమయంలో వీరిద్దరూ విడిపోవడంతో తమిళ సినీ జనాలు తో పాటు మొత్తం సౌత్ ఇండియన్ సినీ ఆడియన్స్ అందరూ షాక్ అయ్యారు. సోషల్ మీడియా ద్వారా తాము ఇద్దరం విడిపోతున్నాము

 అంటూ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇద్దరు విడిపోవడానికి కారణం ఏంటి అనేది మాత్రం ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అయితే ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ టీవీలో టాలీవుడ్ లో కూడా ఆయన వర్సెస్ సినిమాలు చేస్తున్నాడు. అయితే మరోవైపు ఐశ్వర్య రజనీకాంత్ సైతం సినిమాలతో బిజీగా మారుతుంది. దర్శకురాలీగా వరుస సినిమాలు చేసేందుకు రెడీగా ఉంది. అయితే ఈ సమయంలోనే ఆమె ప్రేమలో పడింది అన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కోలీవుడ్ కి చెందిన ఒక హీరోతో ఆమె ప్రేమలో

 ఉందని ఇద్దరు కలిసి పలు సార్లు పార్టీల్లో రిసార్ట్ లో కనిపించారన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. దాంతో పాటు ముఖ్యంగా వారిద్దరూ ఒక రిసార్ట్ లో ఉండడాన్ని చాలామంది చూసినట్లుగా చెబుతున్నారు. దాంతో అప్పటి నుండి వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటపడిందని అంటున్నారు. అయితే ఐశ్వర్య ప్రేమలో పడింది అనడానికి ఆ ఫోటోలో వీడియోలే సాక్ష్యం అని చాలామంది అంటున్నారు. అయితే చాలామంది ఇవన్నీ ఒట్టి పుకార్లే అని కొట్టి పడేస్తున్నారు. మొత్తానికి ఐశ్వర్య రజినీకాంత్ ప్రస్తుతం సింగిల్గానే ఉన్నారు కాబట్టి ఇలాంటి పీకార్లు వస్తున్నాయి అని అంటున్నారు..!!



RRR Telugu Movie Review Rating

బాహుబలి, KGF దారిలో ప్రాజెక్ట్ కె..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>