LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthd643f1f0-08c3-4fa9-9a09-3258488add70-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthd643f1f0-08c3-4fa9-9a09-3258488add70-415x250-IndiaHerald.jpgఅధిక బరువు తగ్గాలనుకునే వారికి కొన్ని రకమైన విత్తనాలు చాలా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే వాటిని రోజు మన డైట్లో భాగం చేసుకుంటే చాలా ఈజీగా బరువు తగ్గుతారట.. ఈ విత్తనాలలో జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిలో మీ హార్మోన్లు, బరువును కంట్రోల్‌లో ఉంచే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్లు ఇంకా మినరల్స్‌ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక బరువు తగ్గడానికి సహాయపడే ఆ విత్తనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాHEALTH{#}gummadi;Cholesterol;Manamఒంట్లో కొవ్వు ఐస్ లా కరిగే సూపర్ టిప్స్?ఒంట్లో కొవ్వు ఐస్ లా కరిగే సూపర్ టిప్స్?HEALTH{#}gummadi;Cholesterol;ManamWed, 12 Jul 2023 14:25:00 GMTఅధిక బరువు తగ్గాలనుకునే వారికి కొన్ని రకమైన విత్తనాలు చాలా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే వాటిని రోజు మన డైట్లో భాగం చేసుకుంటే చాలా ఈజీగా బరువు తగ్గుతారట.. ఈ విత్తనాలలో జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిలో మీ హార్మోన్లు, బరువును కంట్రోల్‌లో ఉంచే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్లు ఇంకా మినరల్స్‌ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక  బరువు తగ్గడానికి సహాయపడే ఆ విత్తనాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించడానికి బాగా సహాయపడతాయి. అవిసెగింజల్లో ఒమెగా-3 ఇంకా పీచు పుష్కలంగా ఉండటం వల్ల గుండెకు చాలా మేలు జరుగుతుంది.. ఇవి కొలెస్ట్రాల్ ను ఈజీగా తగ్గిస్తాయి.అలాగే పొద్దుతిరుగుడు విత్తనాలు ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులని కలిగి ఉంటుంది. ఈ పొద్దుతిరుగుడు విత్తనాలలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.ఇది మనకు ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.


అలాగే మిమ్మల్ని సంతృప్తికరంగా ఉంచుతుంది. అందుకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది..అలాగే గుమ్మడి గింజల్లో ప్రొటీన్‌, ఫైబర్‌, ఆరోగ్యకరమైన కొవ్వులు చాలా సమృద్ధిగా ఉంటాయి.ఈ గుమ్మడిగింజలు మిమ్మల్ని నిండుగా, సంతృప్తిగా ఉంచుతాయి. గుమ్మడి గింజలని మీ డైట్‌లో చేర్చుకుంటే.. ఫుడ్‌ క్రేవింగ్స్‌ అనేవి తగ్గుతాయి. అందువల్ల ఎక్కువగా ఆహారం తినకుండా ఉంటారు. గుమ్మడి గింజల్లో జింక్‌ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరం జీవక్రియను బాగా మెరుగుపరుస్తుంది.అలాగే ఇది మీరు బరువును కంట్రోల్‌లో ఉంచుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారు వారి డైట్‌లో ఇవి ఖచ్చితంగా చేర్చుకోవాలి.అలాగే నువ్వులలో ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు మెండుగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది చాలా మంచి ఆహారం.ఎందుకంటే నువ్వులు మిమ్మల్ని సంతృప్తిగా ఉంచుతాయి. ఇంకా జీర్ణక్రియకు చాలా మేలు చేస్తాయి. ప్రతి రోజూ కొంచెం నువ్వులని ఆహారంలో చేర్చుకునే వారికి కొలెస్ట్రాల్‌తో పాటు, ట్రైగ్లిజరాయిడ్లు కూడా అదుపులో ఉంటాయట. దాని ఫలితంగా గుండెసమస్యల నుంచి ఈజీగా రక్షణ లభిస్తుంది.వీటిలో మంచి కొవ్వులనేవి ఉండటం వల్ల  ఇవి చాలా మంచివని ఆరోగ్య నిపుణులు అంటున్నారు..



RRR Telugu Movie Review Rating

సాయి పల్లవి పై దారుణమైన కామెంట్స్ చేసిన నాని..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>