MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya6cb9a6ce-6fcd-48a1-acf1-64021d100d23-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya6cb9a6ce-6fcd-48a1-acf1-64021d100d23-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ టాలెంటెడ్ నటి మరియు యాంకర్ అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఈ నటి ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి కొన్ని సినిమా లలోని తన పాత్రలతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా అనసూయ "విమాAnasuya{#}Tollywood;Telugu;Jabardasth;media;Pink;anasuya bharadwaj;Anasuya;Beautiful;Cinema;Indiaపింక్ కలర్ డ్రెస్లో అలరిస్తున్న అనసూయ..!పింక్ కలర్ డ్రెస్లో అలరిస్తున్న అనసూయ..!Anasuya{#}Tollywood;Telugu;Jabardasth;media;Pink;anasuya bharadwaj;Anasuya;Beautiful;Cinema;IndiaTue, 11 Jul 2023 09:30:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ టాలెంటెడ్ నటి మరియు యాంకర్ అయినటువంటి అనసూయ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఈ నటి ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి కొన్ని సినిమా లలోని తన పాత్రలతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరీర్ ను కొనసాగిస్తుంది. 

ఇది ఇలా ఉంటే తాజాగా అనసూయ "విమానం" అనే సినిమాలో వేశ్య పాత్రలో నటించింది. ఈ పాత్రతో ఈ నటి ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. ఇకపోతే కొంత కాలం క్రితం విడుదల అయిన పుష్ప పార్ట్ 1 మూవీ లో ఈ నటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ సినిమా ద్వారా అనసూయ కు ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే సినిమా లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ మోస్ట్ బ్యూటిఫుల్ నటి కం యాంకర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటిఫుల్ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో అనసూయ అదిరిపోయే లుక్ లో ఉన్న పింక్ కలర్ డ్రెస్ ను వేసుకొని స్టైలిష్ లుక్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనసూయ కు సంబంధించిన ఈ పింక్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో నెట్టింట వైరల్ అవుతున్నాయి.


RRR Telugu Movie Review Rating

వేదాంత స్పూర్తి తో పబ్ సాంగ్ !

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>