Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplb1b66289-2dd6-4dcf-8d84-314f5554c3d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplb1b66289-2dd6-4dcf-8d84-314f5554c3d7-415x250-IndiaHerald.jpgగుజరాత్ టైటాన్స్ తో పాటుగానే అటు ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో జట్టు ఎందుకో గుజరాత్ హవా నడిపించినట్లుగా మాత్రం తన హవా నడిపించలేకపోతుంది. ఎందుకంటే ఇక మొదటి సీజన్లో పరవాలేదు అని అనిపించినప్పటికీ.. ఐపీఎల్ 16వ సీజన్లో మాత్రం లక్నో కాస్త పేలవ ప్రదర్శన చేసింది అని చెప్పాలి. ఇక మధ్యలో కెప్టెన్ కే ఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం కావడంతో ఇక జట్టుకు కెప్టెన్సీ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే గుజరాత్ ఇప్పటికే మొదటి సీజన్లోనే టైటిల్ గెలవాలని కలను నెరవేర్చుకుంది. కానీ లక్నోకి మాత్రం ఆ కల నెరవేIpl{#}Lucknow;Gujarat - Gandhinagar;Success;rahul;Rahul Sipligunjలక్నో జట్టులో భారీ మార్పు.. టార్గెట్ ఐపిఎల్ 2024?లక్నో జట్టులో భారీ మార్పు.. టార్గెట్ ఐపిఎల్ 2024?Ipl{#}Lucknow;Gujarat - Gandhinagar;Success;rahul;Rahul SipligunjTue, 11 Jul 2023 18:11:00 GMTగుజరాత్ టైటాన్స్ తో పాటుగానే అటు ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన లక్నో జట్టు ఎందుకో గుజరాత్ హవా నడిపించినట్లుగా మాత్రం తన హవా నడిపించలేకపోతుంది. ఎందుకంటే ఇక మొదటి సీజన్లో పరవాలేదు అని అనిపించినప్పటికీ.. ఐపీఎల్ 16వ సీజన్లో మాత్రం లక్నో కాస్త పేలవ ప్రదర్శన చేసింది అని చెప్పాలి. ఇక మధ్యలో కెప్టెన్ కే ఎల్ రాహుల్ గాయం కారణంగా దూరం కావడంతో ఇక జట్టుకు కెప్టెన్సీ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 ఈ క్రమంలోనే గుజరాత్ ఇప్పటికే మొదటి సీజన్లోనే టైటిల్ గెలవాలని కలను నెరవేర్చుకుంది. కానీ లక్నోకి మాత్రం ఆ కల నెరవేరడం లేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే 2024 ఐపీఎల్ సీజన్లో ఇక టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుంది లక్నో జట్టు. ఈ క్రమంలోనే జట్టులోని ఆటగాళ్లలో మాత్రమే కాదు కోచింగ్ విభాగంలో కూడా అనూహ్యమైన మార్పులు చేయాలని.. ఇక జట్టు మేనేజ్మెంట్ భావిస్తుంది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే లక్నో జట్టుకు ప్రధాన కోచ్గా ఉన్న అండీ ఫ్లవర్ పదవీకాలం ఈ ఏడాదితో ముగియనుండడంతో అతని స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన జస్టిస్ లాంగర్ ను కొత్త కోచ్ గా నియమిస్తారని ప్రస్తుతం టాక్ వినిపిస్తుంది.


 ఈ విషయంపై ఇప్పటికే లక్నో దయచేసి ఇక లాంగర్ తో చర్చలు కూడా జరిపారట. అయితే 2021లో ఆస్ట్రేలియాకు టి20 జట్టు కోచ్ గా ఉండి జట్టులో అనూహ్యమైన మార్పులకు కారణమయ్యారు. టి20 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియాను ఛాంపియన్గా నిలబెట్టడంతో సక్సెస్ అయ్యాడు. ఇక బిగ్ బాష్ లీగ్ లో కూడా జస్టిన్ లాంగర్ కోచింగ్ లో పెర్త్ స్కార్చర్స్ నాలుగు సంవత్సరాలలో మూడు సార్లు ఛాంపియన్గా నిలిచింది. ఇలాంటి ణాంకాలు  చూసిన తర్వాతే అతన్ని కోచ్ గా నియమించుకోవాలని లక్నో ప్రాంచైజీ భావిస్తుందట.



RRR Telugu Movie Review Rating

అజిత్ పచ్చి మోసగాడా? ఫైర్ అవుతున్న ఫ్యాన్స్?

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>