LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health80e9db68-e7a1-4a25-99a4-12477fe2cb37-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health80e9db68-e7a1-4a25-99a4-12477fe2cb37-415x250-IndiaHerald.jpgఈ ప్రకృతి నుంచి మనకు సహజ సిద్దంగా లభించే కొన్ని రకాల పండ్లల్లో ఖచ్చితంగా పాల పండ్లు కూడా ఒకటి. ఇవి మనకు ఎక్కువగా మనకు ఏప్రిల్, మే నెలల్లో లభిస్తాయి.అయితే ఈ పండ్లు మనకు అడవుల్లో ఎక్కువగా లభిస్తాయి.ఎలాంటి రసాయనాలు, పురుగు మందులు వాడే అవసరం లేకుండా సహజ సిద్దంగా ఈ పాల పండ్లు మనకు దొరుకుతాయి. పాల పండ్ల చెట్లు 40 నుండి 80 అడుగుల దాకా పెరుగుతాయి. ఇక ఈ చెట్ల బెరడు బూడిద నలుపు రంగుగా ఉండి గరుకుగా ఉంటుంది. వీటి శాస్త్రీయ నామం వచ్చేసి మనిల్ కరా హెగ్జాండ్రా. ఇంకా ఈ పండ్లు మన దేశంలోనే కాకుండా బంగ్లాదేశ్, శ్రHEALTH{#}prakruti;Vietnam;Shakti;Vitamin;Manam;Cancerఈ అడవి పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు?ఈ అడవి పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు?HEALTH{#}prakruti;Vietnam;Shakti;Vitamin;Manam;CancerTue, 11 Jul 2023 21:31:18 GMTప్రకృతి నుంచి మనకు సహజ సిద్దంగా లభించే కొన్ని రకాల పండ్లల్లో ఖచ్చితంగా పాల పండ్లు కూడా ఒకటి. ఇవి మనకు ఎక్కువగా మనకు ఏప్రిల్, మే నెలల్లో లభిస్తాయి.అయితే ఈ పండ్లు మనకు అడవుల్లో ఎక్కువగా లభిస్తాయి.ఎలాంటి రసాయనాలు, పురుగు మందులు వాడే అవసరం లేకుండా సహజ సిద్దంగా ఈ పాల పండ్లు మనకు దొరుకుతాయి. పాల పండ్ల చెట్లు 40 నుండి 80 అడుగుల దాకా పెరుగుతాయి. ఇక ఈ చెట్ల బెరడు బూడిద నలుపు రంగుగా ఉండి గరుకుగా ఉంటుంది. వీటి శాస్త్రీయ నామం వచ్చేసి మనిల్ కరా హెగ్జాండ్రా. ఇంకా ఈ పండ్లు మన దేశంలోనే కాకుండా బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండో చైనా, నేపాల్, వియత్నాం వంటి దేశాల్లో కూడా ఎక్కువగా లభిస్తాయి.ఇక ఈ పండ్లల్లో పాలు ఉంటాయి. అందుకే ఈ పండ్లను పాలపండ్లు అంటారు. ఈ పాలు కూడా తియ్యగా ఉంటాయి. ఈ పాలు మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఎందుకంటే ఈ పాల పండ్లల్లో విటమిన్ సి, కెరోటనాయిడ్స్, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు, బి కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్ ఎ, క్యాల్షియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. అందుకే వీటిని తీసుకోవడం వల్ల మనకు ఎంతో శక్తి లభిస్తుంది. పిల్లలకు ఈ పండ్లను ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చాలా చక్కగా ఉంటుంది.ఇంకా అలాగే ఈ పండ్లను తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది.


ఇంకా జీర్ణ శక్తి కూడా మెరుగుపడుతుంది. అలాగే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.ఇంకా ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తం బాగా శుద్ది అవుతుంది. నోటి ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. నోటి పూత తగ్గడంతో పాటు దంతాలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి.అలాగే ఈ పాల పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అంతేగాక బ్యాక్టీరియా, వైరస్ ల వల్ల కలిగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. ఇవి లభించే కాలంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల సంవత్సరమంతా కూడా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. పాల పండ్లను తినడం వల్ల కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. అలాగే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చు. చర్మ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. మెదడు ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. మెదడు చాలా చురుకుగా పని చేస్తుంది. పురుషులు ఈ పాల పండ్లను తినడం వల్ల లైంగిక సమస్యలు తగ్గడంతో పాటు లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఇక ఈ విధంగా పాలపండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తీసుకోవడం వల్ల చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

సావిత్రికి ఎన్టీఆర్, ఏఎన్నార్ చేసిన సహాయం గూర్చి తెలియక పోవడానికి కారణం....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>