HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health9fba3b14-e051-4795-9d84-ef06efd6aff9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health9fba3b14-e051-4795-9d84-ef06efd6aff9-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారాయి.మన ఆరోగ్యానికి మేలు చేసే చిరు ధాన్యాల వాడకం పూర్తిగా తగ్గిపోయింది. ఈ రోజుల్లో చిరు ధాన్యాలకు బదులుగా బియ్యంతో వండిన అనాన్ని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటున్నారు. ఇంకా అలాగే అనేక రకాల చిరుతిళ్లను, జంక్ ఫుడ్ ను ఆహారంగా తీసుకుంటున్నారు.అందువల్ల బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు ఇలా చాలా రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి.ఈ సమస్యల నుండి బయటపడాలంటే మళ్ళీ చిరుధాన్యాలనే ఆహారంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అందువలHEALTH{#}Vitamin;Cholesterol;Ee Rojullo;Sugar;Chiranjeevi;Manam;Heartబీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు తగ్గాలంటే?బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు తగ్గాలంటే?HEALTH{#}Vitamin;Cholesterol;Ee Rojullo;Sugar;Chiranjeevi;Manam;HeartTue, 11 Jul 2023 15:49:00 GMTఈ రోజుల్లో మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారాయి.మన ఆరోగ్యానికి మేలు చేసే చిరు ధాన్యాల వాడకం పూర్తిగా తగ్గిపోయింది. ఈ రోజుల్లో చిరు ధాన్యాలకు బదులుగా బియ్యంతో వండిన అనాన్ని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటున్నారు. ఇంకా అలాగే అనేక రకాల చిరుతిళ్లను, జంక్ ఫుడ్ ను ఆహారంగా తీసుకుంటున్నారు.అందువల్ల బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు ఇలా చాలా రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి.ఈ సమస్యల నుండి బయటపడాలంటే మళ్ళీ చిరుధాన్యాలనే ఆహారంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.అందువల్ల ప్రస్తుత కాలంలో చిరుధాన్యాల వాడకం ఎక్కువైందనే చెప్పవచ్చు. మనం ఆహారంగా తీసుకోదగిన అలాగే మన ఆరోగ్యానికి బాగా మేలు చేసే చిరుధాన్యాల్లో సామలు కూడా ఒకటి. సామలు మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఉంటాయి.


ఈ సామల్లో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ బి6, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్స్, ప్రోటీన్, జింక్, ఐరన్, ఫాస్పరస్ ఇలా అనేక రకాల పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.ఈ సామలను తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది. ఇంకా మలబద్దకం సమస్య తగ్గుతుంది. అలాగే వీటిని తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి ఈజీగా అదుపులో ఉంటుంది. సామలల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి జీర్ణమవ్వడానికి సమయం ఎక్కువగా పడుతుంది. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారు సామలను వండుకుని తినడం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. అలగే సామలను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా తగ్గుతాయి. ఇంకా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఇంకా అలాగే అధిక బరువుతో బాధపడే వారు సామలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ఈజీగా కరిగిపోతుంది. అధిక బరువు సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు.



RRR Telugu Movie Review Rating

అజిత్ పచ్చి మోసగాడా? ఫైర్ అవుతున్న ఫ్యాన్స్?

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>