Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1e8f2e3c-5165-4d46-9725-aae2211d786c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1e8f2e3c-5165-4d46-9725-aae2211d786c-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడు ఎన్టీఆర్ గారు ఎలాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో మనకు తెలిసిందే. నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ఎంతో క్రమశిక్షణతో మెలిగే వారు అయితే ఈయన వారసులుగా అనంతరం ఇండస్ట్రీలోకి పలువురు ఎంట్రీ ఇచ్చినప్పటికీ బాలకృష్ణ మాత్రమే హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు.ఇక బాలకృష్ణ కూడా క్రమశిక్షణకు మారుపేరు.తన వల్ల నిర్మాతలు నష్టపోకూడదని ఆలోచించే బాలయ్య అనుకున్న సమయాని కన్నా ముందుగానే షూటింగ్ లొకేషన్లో ఉంటూ నిర్మాతల హీరోగా పేరు సంపాదించుకున్నారు. socialstars lifestyle{#}harikrishnana;kalyan ram;prema;Kanna Lakshminarayana;Interview;Tammudu;Annayya;Thammudu;NTR;Balakrishna;kalyan;Santosham;Success;Love;Father;ram pothineni;Cinemaజూ.ఎన్టీఆర్ ను కళ్యాణ్ రామ్ అలా ఎందుకు పిలుస్తాడో తెలుసా....!!జూ.ఎన్టీఆర్ ను కళ్యాణ్ రామ్ అలా ఎందుకు పిలుస్తాడో తెలుసా....!!socialstars lifestyle{#}harikrishnana;kalyan ram;prema;Kanna Lakshminarayana;Interview;Tammudu;Annayya;Thammudu;NTR;Balakrishna;kalyan;Santosham;Success;Love;Father;ram pothineni;CinemaTue, 11 Jul 2023 07:40:00 GMTసినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడు ఎన్టీఆర్ గారు ఎలాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారో మనకు తెలిసిందే. నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ఎంతో క్రమశిక్షణతో మెలిగే వారు అయితే ఈయన వారసులుగా అనంతరం ఇండస్ట్రీలోకి పలువురు ఎంట్రీ ఇచ్చినప్పటికీ బాలకృష్ణ మాత్రమే హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు.ఇక బాలకృష్ణ కూడా క్రమశిక్షణకు మారుపేరు.తన వల్ల నిర్మాతలు నష్టపోకూడదని ఆలోచించే బాలయ్య అనుకున్న సమయాని కన్నా ముందుగానే షూటింగ్ లొకేషన్లో ఉంటూ నిర్మాతల హీరోగా పేరు సంపాదించుకున్నారు.

బాలకృష్ణ తర్వాత మూడో తరం నందమూరి వారసులుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. ఇక వీరిద్దరూ హరికృష్ణ కుమారులు.ఇక వీరికి తండ్రి ఒకటే అయిన తల్లి మాత్రం వేరు అన్న సంగతి మనకు తెలిసిందే. అయినప్పటికీ వీరిద్దరూ మాత్రం సొంత అన్నదమ్ముల మాదిరిగా ఎంతో కలిసిమెలిసి ఉంటారు. ఒకరి సినిమా ఫంక్షన్లకు మరొకరు అతిథులుగా వెళ్లడం ఇద్దరి సినిమాల గురించి ఒకరికొకరు డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది.

ఇక కళ్యాణ్ రామ్ తన తమ్ముడు ఎన్టీఆర్ సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఇలా అన్నదమ్ముల మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది అన్నదమ్ములు అంటే వీరి మాదిరే ఉండాలి అని చెప్పుకునేలా వీరిద్దరి ప్రవర్తన ఉంటుంది.ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఎన్టీఆర్ తన అన్నయ్య కళ్యాణ్ రామ్ ను ఎంతో ఆప్యాయంగా అన్నయ్య అని పిలుస్తారు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం ఎన్టీఆర్ ను తమ్ముడు అని పిలవరు. మరి ఏమని పిలుస్తారో తెలిస్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు.

కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ను ఎప్పుడు కూడా తమ్ముడు అని పిలవలేదు తనని ఎప్పుడు పిలిచిన నాన్న అని చాలా ఆప్యాయంగా పిలుస్తారు.అలా ఎందుకు పిలుస్తారనే విషయాన్ని కూడా కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశారు. తనకు తమ్ముడిలో నాన్న కనిపిస్తారు అందుకే తనని నాన్న అని ఆప్యాయంగా పిలుచుకుంటాను అంటూ ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ కావడంతో తన తమ్ముడంటే కళ్యాణ్ రామ్ కి ఎంత ప్రేమ ఉందోనని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో బోర్ కొట్టి అలాంటి పనులు చేస్తున్న అనసూయ..!?

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>