MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money521383a5-4ce7-4991-be07-b84fdb4cb218-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money521383a5-4ce7-4991-be07-b84fdb4cb218-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పెళ్లయినవారి కోసం అదిరిపోయే స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. ఇకపోతే పెళ్లయిన వారు ప్రతి సంవత్సరం భారీ మొత్తాన్ని పొందాలని అనుకుంటున్నట్లయితే మీకోసం ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీని కోసం కేవలం నెలకు 200 రూపాయలు కడితే చాలు రూ .72,000 ను సొంతం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం పలు రకాల స్కీమ్స్ అందిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకం కూడా ఒకటి. ఈ పథకం ద్వారా అదిరిపోయే లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా అసంఘటిత రంగంలోని వారికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా మMONEY{#}Qualification;Hanu Raghavapudi;Prime Minister;central government;yogiమనీ: రూ.200 కడితే రూ .72 వేలు మీ సొంతం.. ఎలా అంటే..?మనీ: రూ.200 కడితే రూ .72 వేలు మీ సొంతం.. ఎలా అంటే..?MONEY{#}Qualification;Hanu Raghavapudi;Prime Minister;central government;yogiTue, 11 Jul 2023 11:00:00 GMTప్రస్తుతం పెళ్లయినవారి కోసం అదిరిపోయే స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. ఇకపోతే పెళ్లయిన వారు ప్రతి సంవత్సరం భారీ మొత్తాన్ని పొందాలని అనుకుంటున్నట్లయితే మీకోసం ఒక అద్భుతమైన పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీని కోసం కేవలం నెలకు 200 రూపాయలు కడితే చాలు రూ .72,000 ను సొంతం చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం పలు రకాల స్కీమ్స్ అందిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకం కూడా ఒకటి.

ఈ పథకం ద్వారా అదిరిపోయే లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా అసంఘటిత రంగంలోని వారికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా మోడీ సర్కార్ ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక ఇది ఒక పెన్షన్ ప్లాన్ లాంటిది.. అంటే రిటైర్మెంట్ వయసు వచ్చిన దగ్గరనుంచి ప్రతి నెల మీరు మీ ఖాతాలో డబ్బులను పొందవచ్చు. ఇక కేంద్ర కార్మిక శాఖ  ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2019 నుంచి ఈ పథకం అందుబాటులో ఉండగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ పథకంలో చేరి ప్రతి నెల డబ్బులు పొందవచ్చు.

ముఖ్యంగా వ్యవసాయం చేసే రైతులు, ఇటుకల బట్టీ లో పనిచేసేవారు , బీడీ కార్మికులు, చెప్పులు కుట్టేవారు, రిక్షా నడిపేవారు, కూలి పనికి వెళ్లేవారు... ఇలా పలు రకాల పనులు చేసుకునే వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు.. ముఖ్యంగా నెలవారీ ఆదాయం 15 వేల కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఈ పథకంలో చేరవచ్చు. అంతేకాదు 18 నుంచి 40 సంవత్సరాలు లోపు వయసు ఉన్నవారు ఈ పథకంలో చేరే అవకాశం ఉంటుంది. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్,  నేషనల్ పెన్షన్ సిస్టం, ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వంటి పథకాలలో చేరని వారికి మాత్రమే ఈ స్కీంలో చేరేందుకు అవకాశం ఉంటుంది. అలాగే పన్ను చెల్లించే వారికి కూడా ఈ పథకంలో చేరడానికి అర్హత ఉండదు.

30 సంవత్సరాల వయసులో ఈ పథకంలో చేరినప్పుడు నెలకు వంద రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.  ఇలా 60 ఏళ్ల వరకు కట్టాలి. ఇక భార్యాభర్తలిద్దరూ చేరితే నెలకు 200 రూపాయలు కడితే సరిపోతుంది.  ఇక వీరికి 60 ఏళ్ల తర్వాత నెలకు 3000 రూపాయలను.. ఇక భార్యాభర్తలిద్దరికీ నెలకు 6000 రూపాయలను అందిస్తారు.



RRR Telugu Movie Review Rating

వేదాంత స్పూర్తి తో పబ్ సాంగ్ !

బాబు వస్తే.. ఆ వ్యవస్థ తీసేస్తారా.. అంత దమ్ముందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>